Telangana: తెలంగాణ 2026 సెలవుల క్యాలెండర్ విడుదల

హైదరాబాద్: 2026 సంవత్సరానికి తెలంగాణ సెలవుల క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

By -  అంజి
Published on : 9 Dec 2025 7:46 AM IST

Telangana, 2026 Holiday Calendar, Regular holidays, optional holidays

Telangana: తెలంగాణ 2026 సెలవుల క్యాలెండర్ విడుదల

హైదరాబాద్: 2026 సంవత్సరానికి తెలంగాణ సెలవుల క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. ప్రధాన పండుగలు ఆదివారాల్లో వచ్చాయి. దీనివల్ల సెలవు విరామాల సంఖ్య తగ్గుతుంది. సోమవారం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు శాఖాపరమైన అనుమతితో ఆమోదించబడిన జాబితా నుండి ఐదు ఐచ్ఛిక సెలవులను ఉపయోగించుకోవచ్చు. రిపబ్లిక్ డే, హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, ఈద్ ఉల్ జుహా, వినాయక చవితి, విజయదశమి , క్రిస్మస్, కొన్ని తేదీలు సాధారణ సెలవుల కిందకు వస్తాయి.

సాధారణ సెలవులు

జనవరి 14: భోగి

జనవరి 15: సంక్రాంతి / పొంగల్

జనవరి 26: గణతంత్ర దినోత్సవం

ఫిబ్రవరి 15: మహా శివరాత్రి

మార్చి 3: హోలీ

మార్చి 19: ఉగాది

మార్చి 21: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)

మార్చి 22:రంజాన్‌

మార్చి 27: శ్రీ రామనవమి

ఏప్రిల్‌ 3: గుడ్‌ ఫ్రైడే

ఏప్రిల్‌ 5: బాబు జగ్‌జీవన్‌రామ్‌ జన్మదినం

ఏప్రిల్ 14: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు

మే 27: ఈద్ ఉల్ అజా (బక్రీద్)

జూన్ 26: షాహదత్ ఇమామ్ హుస్సేన్ (RA) / 10వ మొహరం

ఆగస్టు 10: బోనాలు

ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 26: ఈద్ మిలాద్

సెప్టెంబరు 4: ఈద్ మిలాద్

సెప్టెంబరు 4: వినాయక చవితి

అక్టోబర్ 2: గాంధీ జయంతి

అక్టోబర్ 18: సద్దుల బతుకమ్మ

అక్టోబర్ 20: విజయ దశమి

అక్టోబర్ 21: తదుపరి రోజు విజయ దశమి

నవంబర్ 8: దీపావళి

నవంబర్ 24: కార్తీక పూర్ణిమ / గురునానక్ జయంతి

డిసెంబరు 25: క్రిస్మస్

డిసెంబరు 26: క్రిస్మస్ తర్వాత రోజు (బాక్సింగ్ డే)

ఐచ్ఛిక సెలవులు 2026

జనవరి 1: నూతన సంవత్సర దినం

జనవరి 3: హజ్రా 6వ జన్మదినం

జనవరి 17: షబ్-ఎ-మెరాజ్

జనవరి 23: శ్రీ పంచమి

ఫిబ్రవరి 4: షబ్-ఎ-బరాత్

మార్చి 10: షహదత్ హజ్ట్ అలీ

మార్చి 13: జుముఅతుల్ విదా

మార్చి 17: షబ్-ఎ-ఖాదర్

మార్చి 31: మహావీర్ జయంతి

ఏప్రిల్ 14: తమిళ నూతన సంవత్సరం

ఏప్రిల్ 20: బసవ జయంతి

మే 1: బుద్ద జయంతి

జూన్‌ 4: ఈద్-ఎ-గదీర్

జూన్ 25: 9వ మొహర్రం (1446 హెచ్)

జూలై 16: రథ యాత్ర

ఆగస్టు. 4: అర్బయీన్

ఆగస్టు 15: పార్సీ నూతన సంవత్సర దినం

ఆగస్టు 21: వరలక్ష్మీ వ్రతం

ఆగస్టు 28: శ్రావణ పూర్ణిమ / రాఖీ పూర్ణిమ

సెప్టెంబరు 23: యాజ్ దహూమ్ షరీఫ్

అక్టోబర్ 19: మహర్ నవమి

అక్టోబరు 26: మహ్మదీ మహ్మద్ జువాన్‌పూర్ జన్మదినం .

నవంబర్‌ 8: నరక చతుర్ధి

డిసెంబర్ 24: క్రిస్మస్ ఈవ్

డిసెంబర్ 26: హజ్రత్ అలీ పుట్టినరోజు

Next Story