తెలంగాణ - Page 4
మే 15న పోచంపల్లిని సందర్శించనున్న మిస్ వరల్డ్-2025 పోటీదారులు
మిస్ వరల్డ్-2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు.
By Knakam Karthik Published on 5 May 2025 6:15 PM IST
ముగ్గురికి ప్రాణం పోసిన 20 ఏళ్ల యువకుడు..రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు ముగ్గురికి ప్రాణం పోశాడు.
By Knakam Karthik Published on 5 May 2025 4:52 PM IST
రాష్ట్రంలో రూ.3,900 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
తెలంగాణలో హైవేల డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By Knakam Karthik Published on 5 May 2025 3:44 PM IST
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారు: ఈటల
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 5 May 2025 2:45 PM IST
దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 5 May 2025 2:10 PM IST
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ఈ నెల 8వ తేదీన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 5 May 2025 11:56 AM IST
సమ్మెకు వెళ్లొద్దు, సమస్యలు పరిష్కరిస్తాం.. ఆర్టీసీ సంఘాల నేతలకు మంత్రి సూచన
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మినిస్టర్ క్వార్టర్స్‌లో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 5 May 2025 11:21 AM IST
నేడు ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.
By అంజి Published on 5 May 2025 8:14 AM IST
రాజీవ్ యువ వికాసం పథకం.. సిబిల్ స్కోర్ తప్పనిసరి!
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే... రాజీవ్ యువ వికాసం పథకం. అయితే ఈ పథకం అమలులో...
By అంజి Published on 5 May 2025 7:00 AM IST
రేపటి నుంచి 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు'..కొత్త కార్యక్రమానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం
తెలంగాణలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 4 May 2025 8:35 PM IST
రేపటి నుంచి మరో 28 మండలాల్లో భూ భారతి అమలు
భూభారతి చట్టాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 4 May 2025 7:37 PM IST
కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి..వారి పాలిట శాపంగా మారింది: హరీష్ రావు
తెలంగాణలోని విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతోన్న నిర్లక్ష్య వైఖరి, వారి పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు
By Knakam Karthik Published on 4 May 2025 4:01 PM IST