TGPSC అభ్యర్థులకు అలర్ట్..OTR అప్‌డేట్‌కు గడువు పొడిగింపు, ఇదే లాస్ట్ ఛాన్స్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) గడువును మార్చి 25, 2026 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది

By -  Knakam Karthik
Published on : 23 Feb 2026 8:52 PM IST

Telangana, TGPSC, OTR Update, Telangana Jobs, TGPSC Notification

TGPSC అభ్యర్థులకు అలర్ట్..OTR అప్‌డేట్‌కు గడువు పొడిగింపు, ఇదే లాస్ట్ ఛాన్స్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) గడువును మార్చి 25, 2026 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో OTR డేటానే అత్యంత కీలకం (Primary) అని గుర్తించాలని, ఇందులో తప్పులు ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయని కమిషన్ హెచ్చరించింది.

ఇదే చివరి అవకాశమని, ఇకపై ఎలాంటి గడువు పెంపు ఉండదని స్పష్టం చేస్తూ.. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా తమ వివరాలను సరిచూసుకుని, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించింది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవడం ఉత్తమం.

Next Story