తెలంగాణ - Page 320
మాది నిర్మాణం.. మీది విధ్వంసం : కేటీఆర్
మేము నిర్మిస్తే-మీరు కూల్చేస్తున్నారు.. మాది నిర్మాణం-మీది విధ్వంసం అంటూ కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు
By Medi Samrat Published on 27 Sept 2024 2:40 PM IST
Telangana: మంత్రి పొంగులేటి నివాసం, కార్యాలయాలపై ఈడీ దాడులు
కస్టమ్స్ డ్యూటీ ఎగవేత ఆరోపణలపై మనీలాండరింగ్‌కు సంబంధించి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం, హైదరాబాద్‌లోని ఆయన...
By అంజి Published on 27 Sept 2024 10:53 AM IST
ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి: సీఎం రేవంత్
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 27 Sept 2024 9:05 AM IST
నేడే ప్రజాభవన్‌లో 'ప్రవాసీ ప్రజావాణి' కౌంటర్ ప్రారంభం
నేడు బేగంపేటలోని ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రబాకర్ ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ప్రారంభించనున్నారు.
By అంజి Published on 27 Sept 2024 6:58 AM IST
30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 6:25 PM IST
కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి : కిషన్‌రెడ్డి
హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
By Medi Samrat Published on 26 Sept 2024 5:50 PM IST
అండగా ఉంటాం..హైడ్రా బాధితులు పార్టీ ఆఫీస్‌కు రండి: కేటీఆర్
గత కొద్దిరోజులుగా తెలంగాణలో హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 3:49 PM IST
Telangana: చెరువులో బిల్డింగ్.. బాంబులతో కూల్చేసిన అధికారులు.. వీడియో
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని పెద్ద చెరువులో ఓ వ్యక్తి ఏకంగా అనధికారికంగా మూడు అంతస్తుల భవనం నిర్మించాడు.
By అంజి Published on 26 Sept 2024 11:09 AM IST
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం: సీఎం రేవంత్
నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ప్రజా ప్రభుత్వం గుర్తించినందునే యవత ప్రాధాన్యతగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం రేవంత్ వివరించారు.
By అంజి Published on 26 Sept 2024 8:42 AM IST
Telangana: అక్టోబర్ 3 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
By అంజి Published on 26 Sept 2024 6:31 AM IST
సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు
దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 26 Sept 2024 6:17 AM IST
విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు విచారణకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 25 Sept 2024 3:01 PM IST














