తెలంగాణ - Page 319

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
HYDRAA, Sangareddy, Congress leader Jaggareddy, Telangana
సంగారెడ్డిలో హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు: జగ్గారెడ్డి

సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

By అంజి  Published on 30 Sept 2024 9:04 AM IST


Minister Ponguleti, New Legislation, Farmers, Telangana
Telangana: త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం.. రైతులకు మేలు జరుగుతుందన్న మంత్రి

నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించిన దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన...

By అంజి  Published on 30 Sept 2024 7:01 AM IST


ప్రభుత్వ భూమి అంగుళమైనా ఆక్రమణకు గురికావొద్దు: మంత్రి పొంగులేటి
ప్రభుత్వ భూమి అంగుళమైనా ఆక్రమణకు గురికావొద్దు: మంత్రి పొంగులేటి

తెలంగాణ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

By Srikanth Gundamalla  Published on 29 Sept 2024 8:45 PM IST


Former minister Harish Rao,  BRS , victims, Musi, Hydraa, Hyderabad
మూసీ, హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్: హరీశ్‌ రావు

మాజీ మంత్రులు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించింది.x`x`x`

By అంజి  Published on 29 Sept 2024 1:11 PM IST


TGSRTC, cargo services, Dussehra, Telangana
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు!

దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

By అంజి  Published on 29 Sept 2024 7:23 AM IST


Family digital card, home owner, CM Revanth, Telangana
మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు: సీఎం రేవంత్‌

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. అధికారుకుల సూచించారు.

By అంజి  Published on 29 Sept 2024 6:25 AM IST


Telangana: ఆర్టీసీ సిబ్బంది సమయస్ఫూర్తి, బస్సులోనే కాన్పు
Telangana: ఆర్టీసీ సిబ్బంది సమయస్ఫూర్తి, బస్సులోనే కాన్పు

బస్సులో ప్రయాణించిన ఓ గర్భిణీకి నొప్పులు వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on 28 Sept 2024 9:30 PM IST


హైడ్రా బాధితుల వేదన చూసి హరీశ్‌రావు ఎమోషనల్
హైడ్రా బాధితుల వేదన చూసి హరీశ్‌రావు ఎమోషనల్

హైడ్రా హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. ఇప్పటికే అక్రమంగా నిర్మించిన చాలా ఇళ్లను నేలమట్టం చేసింది.

By Srikanth Gundamalla  Published on 28 Sept 2024 3:41 PM IST


తెలంగాణలో ఏసీబీ సోదాలు.. పట్టుబడ్డ నలుగురు అధికారులు
తెలంగాణలో ఏసీబీ సోదాలు.. పట్టుబడ్డ నలుగురు అధికారులు

నలుగురు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

By Srikanth Gundamalla  Published on 27 Sept 2024 9:30 PM IST


హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు
హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌లో హైడ్రా సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on 27 Sept 2024 7:15 PM IST


విజేతలుగా తెలంగాణకు చెందిన నిర్మల్, సోమశిల గ్రామాలు
విజేతలుగా తెలంగాణకు చెందిన నిర్మల్, సోమశిల గ్రామాలు

పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీ-2024లో తెలంగాణకు చెందిన నిర్మల్, సోమశిల విజేతలుగా నిలిచాయి.

By Medi Samrat  Published on 27 Sept 2024 6:58 PM IST


హైడ్రా పేరుతో దౌర్జన్యం.. బాధితులకు అండగా ఉంటాం: ఈటల
హైడ్రా పేరుతో దౌర్జన్యం.. బాధితులకు అండగా ఉంటాం: ఈటల

తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 27 Sept 2024 5:21 PM IST


Share it