తెలంగాణ - Page 281
పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టా..రియల్టర్ దాడి ఇష్యూపై ఈటల రియాక్షన్
మేడ్చల్ జిల్లా పోచారంలో పేదల భూముల కబ్జాపై కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకలేదని, పేదల బాధ చూసి ఆవేశంలో దాడి చేసినట్లు ఈటల వివరణ...
By Knakam Karthik Published on 22 Jan 2025 3:41 PM IST
తెలంగాణలో రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్..దావోస్ వేదికగా ఎంవోయూ
దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU...
By Knakam Karthik Published on 22 Jan 2025 2:48 PM IST
కొత్త రేషన్‌కార్డులపై గ్రామాల్లో ఆందోళనలు..అర్హులైన వారికి ఇస్తామని మంత్రి క్లారిటీ
ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ ఫౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
By Knakam Karthik Published on 22 Jan 2025 2:19 PM IST
బ్రేకింగ్: పుష్ప డైరెక్టర్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
హైదరాబాద్‌లోని ప్రముఖ మూవీ డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఇన్ కం ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప-2 మూవీ భారీ కలెక్షన్ల నేపథ్యంలో సినిమా...
By Knakam Karthik Published on 22 Jan 2025 1:53 PM IST
అర్హులందరికీ పథకాలు..ఏ పైరవీ అవసరంలేదంటూ మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 22 Jan 2025 1:29 PM IST
బీఆర్ఎస్ కార్యాలయలపై దాడి చేస్తే ఖబడ్దార్.. ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
నల్గొండలో కాంగ్రెస్ నాయకులు గుండాల మాదిరిగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై, కార్యాలయాలపై దాడి చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మళ్లీ బీఆర్ఎస్...
By Knakam Karthik Published on 22 Jan 2025 11:32 AM IST
పామాయిల్ ఫ్యాక్టరీ, బాటిల్ క్యాప్ యూనిట్.. యూనిలీవర్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మరో దిగ్గజ కంపెనీ యూనిలీవర్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
By అంజి Published on 22 Jan 2025 9:30 AM IST
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ యూనిట్
ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
By అంజి Published on 22 Jan 2025 9:15 AM IST
రియల్‌ఎస్టేట్ బ్రోకర్‌ను కొట్టిన ఎంపీ ఈటలపై కేసు నమోదు
నారపల్లికి చెందిన గ్యారా ఉపేందర్ ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 22 Jan 2025 7:25 AM IST
నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన వద్దు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
ఉత్తరాఖండ్‌లో పర్యటనలో ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పద్మారావు గౌడ్ మంగళవారం గుండెపోటుకు గురయ్యారు.
By Medi Samrat Published on 21 Jan 2025 9:13 PM IST
తెలంగాణ ఉమెన్స్ కమిషన్‌కు వేణు స్వామి బహిరంగ క్షమాపణలు
తెలంగాణ మహిళా కమిషన్‌కు జోతిష్యుడు వేణు స్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పారు.
By Medi Samrat Published on 21 Jan 2025 6:33 PM IST
రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై చేయి చేసుకున్న బీజేపీ ఎంపీ.. పేదల భూమి కబ్జా చేశారని ఫైర్
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ ఏజేంట్‌పై చేయి చేసుకున్నారు.
By Knakam Karthik Published on 21 Jan 2025 1:46 PM IST














