తెలంగాణ - Page 280

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
రాష్ట్రానికి రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు
రాష్ట్రానికి రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు

దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

By Medi Samrat  Published on 23 Jan 2025 2:53 PM IST


Telangana, Hyderabad, hydra, congress, mla danam nagendar
వారి శాపనార్థాలు మంచిది కాదు..మరోసారి హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు ఆక్రమణల తొలగింపు పేరుతో ఏకపక్షంగా కూల్చివేతలు చేపడుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

By Knakam Karthik  Published on 23 Jan 2025 1:53 PM IST


Telangana, cm revanth, ktr, brs, congress
ఆయన ఐటీ ఎంప్లాయ్ మైండ్‌తో ఆలోచిస్తారన్న రేవంత్.. యాక్సిడెంటల్ పొలిటీషియన్స్ అంటూ కేటీఆర్ కౌంటర్

దావోస్ టూర్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు.

By Knakam Karthik  Published on 23 Jan 2025 1:14 PM IST


Hyderabad, Gariyabad Encounter, Maoist Pramod Killed in Encounter
గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో హైదరాబాద్‌కు చెందిన మావోయిస్టు నేత హతం

ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేత మరణించినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. మంగళవారం భద్రతా దళాలు జరిపిన...

By Knakam Karthik  Published on 23 Jan 2025 10:30 AM IST


Telugu news, Tollywood, Entertaiment, Producers, Income Tax Raids
టాలీవుడ్ నిర్మాతల ఇళ్లపై మూడో రోజూ ఐటీ సోదాలు.. తనిఖీలు ఎవరెవరి ఇంట్లో అంటే?

హైదరాబాద్‌లో వరుసగా మూడో రోజూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ల నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

By Knakam Karthik  Published on 23 Jan 2025 9:54 AM IST


Government condition for Secretariat visitors.. Only one person has a chance to go with pass holders
సెక్రటేరియట్ విజిటర్స్‌కు ప్రభుత్వం కండిషన్.. పాసు ఉన్నవారితో వెళ్లేందుకు ఒక్కరికే ఛాన్స్

తెలంగాణ సెక్రటేరియట్‌కు వచ్చే విజిటర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం కండిషన్స్ పెట్టింది. ఇకపై సచివాలయం లోపలకు వెళ్లే వారికి ఇచ్చే పాసుతో ఒక్కరికి మాత్రమే...

By Knakam Karthik  Published on 23 Jan 2025 7:49 AM IST


telangana, tgsrtc on privatization, rtc clarity
బస్సు డిపోలు ప్రైవేటీకరణ అంటూ ప్రచారం.. నిజం లేదన్న ఆర్టీసీ యాజమాన్యం

తెలంగాణ ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.

By Knakam Karthik  Published on 23 Jan 2025 7:30 AM IST


telangana news, government of telangana, ration cards, minister uttam kumar reddy, congress, brs
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.. గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

By Knakam Karthik  Published on 23 Jan 2025 6:30 AM IST


Telangana news, Hyderabad, hydra, cm revanth, hydra, mla danam nagendar
హైడ్రాపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఫైర్.. కూల్చివేతలను అడ్డుకున్న దానం నాగేందర్

హైదరాబాద్‌లోని చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్‌చల్ చేశారు. షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు...

By Knakam Karthik  Published on 22 Jan 2025 6:09 PM IST


Telangana, brs, dharna, high court, congress, ktr
నల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

నల్గొండలో భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో జరగనున్న రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది.

By Knakam Karthik  Published on 22 Jan 2025 5:03 PM IST


వాళ్ల‌కు పథకాలు రావనే ఆందోళన ఉంది : మంత్రి సీతక్క
వాళ్ల‌కు పథకాలు రావనే ఆందోళన ఉంది : మంత్రి సీతక్క

నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు.

By Medi Samrat  Published on 22 Jan 2025 5:00 PM IST


Telangana news, bjp mp Etala Rajendar, congress, cm revanth, brs
పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టా..రియల్టర్‌ దాడి ఇష్యూపై ఈటల రియాక్షన్

మేడ్చల్ జిల్లా పోచారంలో పేదల భూముల కబ్జాపై కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకలేదని, పేదల బాధ చూసి ఆవేశంలో దాడి చేసినట్లు ఈటల వివరణ...

By Knakam Karthik  Published on 22 Jan 2025 3:41 PM IST


Share it