తెలంగాణ - Page 279

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
telangana news, warangal, hanmakonda, manda krishna, illegal constructions, demolish
మంద కృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాలు కూల్చివేత.. ఎక్కడంటే?

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాలను వరంగల్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.

By Knakam Karthik  Published on 25 Jan 2025 10:35 AM IST


Tet results, DSC notification, Telangana
త్వరలోనే టెట్‌ ఫలితాల విడుదల.. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడంటే?

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

By అంజి  Published on 25 Jan 2025 8:56 AM IST


Telangana, Niti Aayog, fiscal health index,
ఫైనాన్షియల్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ స్థానం ఇదే!

2022 - 23 ఏడాదికి సంబంధించి నీతి ఆయోగ్‌ ఫైనాన్షియల్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. మొత్తం 18 రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది.

By అంజి  Published on 25 Jan 2025 8:30 AM IST


Telangana High Court, Benefit Shows, Ticket Price Hike, Tollywood
'బెనిఫిట్‌ షోలకు పర్మిషన్‌ ఇవ్వొద్దు'.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

రాష్ట్రంలో సినిమాల బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

By అంజి  Published on 25 Jan 2025 7:03 AM IST


20 lakh houses, CM Revanth, Union Minister Manohar Lal Khattar, Telangana, Hyderabad
'20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి'.. కేంద్రానికి సీఎం రేవంత్‌ రిక్వెస్ట్‌

తెలంగాణకు ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న (అర్బ‌న్‌) 2.0 కింద 20 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి.. కేంద్ర గృహ నిర్మాణం,...

By అంజి  Published on 25 Jan 2025 6:50 AM IST


Minister Uttam Kumar Reddy, road accident, Telangana
Telangana: మంత్రి ఉత్తమ్‌ కాన్వాయ్‌కి ప్రమాదం.. వీడియో

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది.

By అంజి  Published on 24 Jan 2025 12:52 PM IST


Amazon company, Telangana, Davos
తెలంగాణలో అమెజాన్‌ 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా పెట్టుబడుల సమీకరణలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సరికొత్త రికార్డును...

By అంజి  Published on 24 Jan 2025 9:00 AM IST


Deputy CM Bhatti Vikramarka, electricity employees, Telangana
విద్యుత్‌ ఉద్యోగుల బదిలీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

రానున్న వేసవి నెలల్లో డిమాండ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నందున విద్యుత్‌ సరఫరా స్థిరంగా ఉండేలా చూసేందుకు విద్యుత్‌ ఉద్యోగులందరూ...

By అంజి  Published on 24 Jan 2025 6:54 AM IST


Telangana, CM Revanth Reddy, new schemes
ఎల్లుండే 4 కొత్త పథకాల ప్రారంభం.. నేడు మంత్రులతో సీఎం రేవంత్‌ హైలెవల్‌ మీటింగ్‌

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది.

By అంజి  Published on 24 Jan 2025 6:35 AM IST


సీఎం రేవంత్ రెడ్డి దావోస్ ట్రిప్ భారీ సక్సెస్ అయినట్లేనా.?
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ ట్రిప్ భారీ సక్సెస్ అయినట్లేనా.?

తెలంగాణ సీఎం దావోస్ పర్యటన సక్సెస్ అయిందని ప్రభుత్వం చెబుతోంది.

By Medi Samrat  Published on 23 Jan 2025 8:24 PM IST


కోళ్ల మరణాలపై అప్రమత్తమైన‌ తెలంగాణ పౌల్ట్రీ యజమానులు
కోళ్ల మరణాలపై అప్రమత్తమైన‌ తెలంగాణ పౌల్ట్రీ యజమానులు

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఒక పౌల్ట్రీ ఫాంలో 4,200 కోడిపిల్లలు మరణించిన నేపథ్యంలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ ఫారాలు రాష్ట్రవ్యాప్తంగా...

By Medi Samrat  Published on 23 Jan 2025 3:30 PM IST


రాష్ట్రానికి రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు
రాష్ట్రానికి రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు

దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

By Medi Samrat  Published on 23 Jan 2025 2:53 PM IST


Share it