తెలంగాణ - Page 258

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana, Bjp Mp Eatala Rajender, Congress Government, IAS Officers
యెస్ బాస్ అంటే జైలుకు పోతారు జాగ్రత్త, అధికారుల తీరుపై ఈటల హాట్ కామెంట్స్

ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకుల బానిసల్లా వ్యవహరించొద్దని హెచ్చరించారు.

By Knakam Karthik  Published on 19 Feb 2025 2:42 PM IST


Class 10 girl loses life,father, Telangana, Zaheerabad
తండ్రిని కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకున్న 10వ తరగతి బాలిక

తెలంగాణలోని జహీరాబాద్ జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలిక తన తండ్రిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయింది.

By అంజి  Published on 19 Feb 2025 1:15 PM IST


Caste census, Telangana, political gain, BJP MP Etala Rajender,
అందుకే తెలంగాణలో కులగణన చేయించారు: ఈటల

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on 19 Feb 2025 11:39 AM IST


Headmistress suspended, celebrating KCRs birthday, Telangana ,school
Telangana: స్కూల్లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు.. ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యా మార్గదర్శకాలను ఉల్లంఘించి పాఠశాల మైదానంలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) పుట్టినరోజు వేడుకలు...

By అంజి  Published on 19 Feb 2025 8:09 AM IST


Minister Ponguleti Srinivasreddy, Bhu Bharati guidelines, MCRHRDI, Telangana
త్వరలోనే భూ భారతి మార్గదర్శకాలు: మంత్రి పొంగులేటి

భూ భారతి చట్టం, భూ భారతి పోర్టల్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సమగ్ర కార్యాచరణ మార్గదర్శకాలను రూపొందిస్తోందని రెవెన్యూ...

By అంజి  Published on 19 Feb 2025 7:36 AM IST


Telangana, Hyderabad, Deputy CM Bhatti, Minister Rajanarsimha, Rajiv Arogyashri
రాజీవ్ ఆరోగ్యశ్రీకి సమృద్ధిగా నిధులు కేటాయిస్తాం: భట్టి

వైద్య, ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

By Knakam Karthik  Published on 18 Feb 2025 5:43 PM IST


తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన న్యాయవాది, హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపే..
తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన న్యాయవాది, హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపే..

తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన జరిగింది. కోర్టు హాలులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌ గుండెపోటుతో కుప్పకూలారు.

By Knakam Karthik  Published on 18 Feb 2025 4:36 PM IST


కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వం.. అన్ని వర్గాలు సమానం.. భేషజాలు లేవు
కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వం.. అన్ని వర్గాలు సమానం.. భేషజాలు లేవు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్దించిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

By Medi Samrat  Published on 18 Feb 2025 3:28 PM IST


Telangana, CM RevanthReddy, Congress Government, Brs, Ktr
ఆయనకు రాష్ట్రం అవసరంలేదు,రియల్ ఎస్టేట్ చాలు..రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

తెలంగాణలో నికృష్ణ, దుర్మార్గపు పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

By Knakam Karthik  Published on 18 Feb 2025 2:48 PM IST


Telugu News, Hyderabad, Cm RevanthReddy, Telangana cybersecurity summit SHIELD
సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 18 Feb 2025 2:13 PM IST


Telangana, Mahashivratri, TGSRTC, Minister  Ponnam Prabhakar
మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్ బస్సులు..అధికారుల సమీక్షలో మంత్రి పొన్నం

తెలంగాణ నుంచి ప్రముఖ దేవాలయాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik  Published on 18 Feb 2025 1:05 PM IST


Telugu News, Telangana, Hyderabad, VC Janardhan Rao Murder, Grandson Murder Grandfather
ఆస్తిలో వాటా ఇవ్వనందుకే కత్తితో కసితీరా తాతను పొడిచా.. పోలీస్ విచార‌ణ‌లో కీర్తితేజ

తనను అవమానించినందుకే తాతను హత్య చేసినట్లు కీర్తితేజ ఒప్పుకున్నాడు

By Knakam Karthik  Published on 18 Feb 2025 12:34 PM IST


Share it