తెలంగాణ - Page 215
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 21 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 7 March 2025 4:45 PM IST
ఆ రిజల్ట్స్ చూసి సంకలు గుద్దుకుంటున్నారు..
ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ చూసి బీజేపీ నేతలు సంకలు గుద్దుకుంటున్నారని.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ పగటి కలలు...
By Medi Samrat Published on 7 March 2025 2:45 PM IST
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
By అంజి Published on 7 March 2025 10:59 AM IST
ఇందిరమ్మ ఇళ్ల పథకం.. ప్రారంభమైన రీవెరిఫికేషన్ ప్రక్రియ
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ...
By అంజి Published on 7 March 2025 9:15 AM IST
'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు'.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
By అంజి Published on 7 March 2025 7:20 AM IST
Telangana: నేడు అందుబాటులోకి టెన్త్ హాల్‌టికెట్లు
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానుంది.
By అంజి Published on 7 March 2025 6:52 AM IST
గుడ్‌న్యూస్.. మార్చి 14న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హోలీ పండుగకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
By Medi Samrat Published on 6 March 2025 3:33 PM IST
ఎన్నో గిఫ్టులు ఇచ్చాం.. బీజేపీకి త్వరలోనే మరో గిఫ్ట్ ఇస్తాం
బండి సంజయ్ చేసిన రంజాన్ గిఫ్ట్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 6 March 2025 3:21 PM IST
గుండెపోటుతో పెంపుడు కుక్క మృతి..కన్నీటి పర్యంతమైన తెలంగాణ మహిళా మంత్రి
పెంపుడు కుక్క మరణించడంతో తెలంగాణ దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు.
By Knakam Karthik Published on 6 March 2025 1:05 PM IST
గాలిమాటలకు జవాబు చెప్పాలా? సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి సీరియస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 6 March 2025 12:44 PM IST
Video : రాహుల్‌ను కలిసి ఆ విషయాలు స్వయంగా వివరించేందుకు ఢిల్లీకి బయలుదేరిన జగ్గారెడ్డి
నేను ఎమ్మెల్సీ అడగడం లేదు.. అడగొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 6 March 2025 11:28 AM IST
ఓట్లు చీలాయి కాబట్టే, బీసీ అభ్యర్థి గెలవలేదు..గ్రాడ్యుయేట్స్ ఫలితాలపై కవిత వ్యాఖ్యలు
కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 6 March 2025 11:19 AM IST














