తెలంగాణ - Page 216
కాంట్రాక్టర్ల బిల్లులపై ఉన్న ధ్యాస, పేదవిద్యార్థుల చదువులపై ఏదీ?: హరీష్‌రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 6 March 2025 10:51 AM IST
కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం..ఎక్కడంటే?
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 6 March 2025 8:10 AM IST
ప్రయాణికులకు అలర్ట్..ఆ రూట్‌లో ఈ నెల 13 వరకు పలు రైళ్లు రద్దు
మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను నేటి నుంచి 13వ తేదీ వరకు రద్దు చేశారు.
By Knakam Karthik Published on 6 March 2025 7:49 AM IST
హోరాహోరీగా సాగిన కౌంటింగ్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందారు.
By Knakam Karthik Published on 6 March 2025 7:16 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్న 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 6 March 2025 6:53 AM IST
ఆ పాపం అంతా బీఆర్ఎస్‌దే : మంత్రి ఉత్తమ్
ఖరీఫ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటె ఎక్కువ వరి తెలంగాణ లో పండిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 5 March 2025 8:15 PM IST
గీత దాటితే ఊరుకునేది లేదు.. నేతలకు మీనాక్షి నటరాజన్ వార్నింగ్
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 5 March 2025 6:39 PM IST
అమెరికాలో కాల్పుల కలకలం.. తెలంగాణ యువకుడు మృతి
అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడిని విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
By Medi Samrat Published on 5 March 2025 6:08 PM IST
సూసైడ్ అటెంప్ట్ కాదు..నిద్రపట్టలేదనే అలా చేశా: పోలీసులకు కల్పన స్టేట్‌మెంట్
సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీసులు వివరణ ఇచ్చారు.
By Knakam Karthik Published on 5 March 2025 4:34 PM IST
నా గెలుపు కోసం సీఎం ఎంతో శ్రమించారు.. ఆ వ్యాఖ్యలు ఉనికి కోసం చేసినవే.!
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు నిజం కావు.. ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్టు సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చంద్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 5 March 2025 3:07 PM IST
బీసీ సర్వే రిపోర్టు అందుకే తగులబెట్టా..తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న.. బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని సవాల్ చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 1:23 PM IST
Telangana : ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల న్యూడ్ కాల్.. ఆన్సర్ చేసిన వెంటనే ఏం జరిగిందంటే.?
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన ఫోన్ కు వీడియో కాల్ వచ్చింది.
By Knakam Karthik Published on 5 March 2025 12:44 PM IST














