తెలంగాణ - Page 185
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నేరస్తునికి ఉరిశిక్ష.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను అభినందించిన డీజీపీ
అత్యాచారం, హత్య, పోక్సో కేసులో నేరస్తునికి ఉరిశిక్ష పడిన కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డిని తెలంగాణ రాష్ట్ర డిజిపి...
By Medi Samrat Published on 22 May 2025 5:44 PM IST
జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్.. ఆరోజు క్లారిటీ వచ్చేనా.?
జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు
By Medi Samrat Published on 22 May 2025 4:04 PM IST
లేఖలు రాసి దులుపుకోవడం కాదు, బుల్లెట్ దిగిందా? లేదా?: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 May 2025 12:39 PM IST
పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝులిపించింది.
By Knakam Karthik Published on 22 May 2025 11:45 AM IST
అనుమతులు ఇక సులభం..రాష్ట్రంలో అమల్లోకి నూతన అప్లికేషన్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అప్లికేషన్ ‘బిల్డ్ నౌ’ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 22 May 2025 9:53 AM IST
నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం..తెలంగాణలో ఆ మూడు స్పెషల్
నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 22 May 2025 7:17 AM IST
TG: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 22 May 2025 6:48 AM IST
తెలంగాణలో మహిళలే నిర్వహించే రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
అమృత్ భారత్ స్టేషన్లను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి ప్రజలకు అంకితం చేయనున్నట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 21 May 2025 4:34 PM IST
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 May 2025 3:46 PM IST
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
By Medi Samrat Published on 21 May 2025 3:45 PM IST
కాళేశ్వరం డిజైన్లతో నాకేం సంబంధం?: ఈటల
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు
By Knakam Karthik Published on 21 May 2025 3:32 PM IST
ప్రజాపాలన కాదు..కమీషన్ల పాలన నడుస్తోంది: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 21 May 2025 1:42 PM IST














