తెలంగాణ - Page 123

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana, Minister Rajanarsimha , Telangana Health Department, Heavy Rains
భారీ వర్షాలు..ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.

By Knakam Karthik  Published on 13 Aug 2025 10:28 AM IST


Rains, Telangana, Irrigation dept, TGSPDCL, Rain alert
4 రోజులు భారీ వర్షాలు.. అలర్ట్‌ మోడ్‌లో నీటిపారుదలశాఖ, టీజీఎస్‌పీడీసీఎల్‌

రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IDM) హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా

By అంజి  Published on 13 Aug 2025 9:00 AM IST


Holidays, schools, districts, Telangana, heavy rains
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు రోజులు సెలవులు

భారీ వర్ష సూచన నేపథ్యంలో హన్మకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ, రేప సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

By అంజి  Published on 13 Aug 2025 6:43 AM IST


Telangana, Brs, Karimnagar,  BC Kathanabheri, postponed
బీఆర్ఎస్ బీసీ కథనభేరీ మరోసారి వాయిదా..ఎందుకంటే?

భారీ వర్ష సూచనల నేపథ్యంలో కరీంనగర్ సభ వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.

By Knakam Karthik  Published on 12 Aug 2025 4:47 PM IST


Video : ప్రామిస్ చేసినప్పుడు తెలియదా.? మేము ఇద్దరన్నదమ్ములం ఉన్నామని.?
Video : ప్రామిస్ చేసినప్పుడు తెలియదా.? మేము ఇద్దరన్నదమ్ములం ఉన్నామని.?

మంత్రి ప‌ద‌వి విష‌యంలో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేత‌, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు.

By Medi Samrat  Published on 12 Aug 2025 3:11 PM IST


Telangana, Congress,  Janahita Padayatra, second phase, Tpcc
కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్ విడుదల

జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్‌ను టీపీసీసీ విడుదల చేసింది.

By Knakam Karthik  Published on 12 Aug 2025 1:59 PM IST


Telangana, Bandi Sanjay, Congress Government, Bjp Chief Ramchandra rao
జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో ఒక వర్గం ఓట్ల కోసమే ఈ కుట్ర: బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం హౌజ్ అరెస్ట్ చేయడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 12 Aug 2025 12:46 PM IST


Telangana, Peddapalli District, Advocate Gattu Vaman Rao Couple Case, Supreme Court
Telangana: న్యాయవాద దంపతుల హత్య కేసు..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

By Knakam Karthik  Published on 12 Aug 2025 12:35 PM IST


Telangana, Ktr, Brs, Bandi Sanjay, legal notices
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు.

By Knakam Karthik  Published on 12 Aug 2025 11:34 AM IST


Heavy Rains, Warangal, Hanumakonda, Kazipet
అతి భారీ వర్షం.. జలదిగ్బంధంలో వరంగల్‌ నగరం

కుండపోత వర్షానికి వరంగల్‌ నగరం జలమయమైంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో వీధులను వరద ముంచెత్తింది.

By అంజి  Published on 12 Aug 2025 11:18 AM IST


Telangana, Ktr, Congress Government, Brs, TGSRTC, Fare Hike
ఆర్టీసీ ఛార్జీల పెంపును ఏడో గ్యారంటీ అని ప్రచారం చేయండి..కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎక్స్ వేదికగా స్పందించారు

By Knakam Karthik  Published on 12 Aug 2025 11:16 AM IST


Renowned writer, Anishetti Rajitha, warangal, Telangana
ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత (67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.

By అంజి  Published on 12 Aug 2025 8:54 AM IST


Share it