తెలంగాణ - Page 122
తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌కు యూరియా కొరత ముప్పు
తెలంగాణలో కీలకమైన ఖరీఫ్ పంటలు ఊపందుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
By Knakam Karthik Published on 4 July 2025 8:46 AM IST
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జిలు..ఎంత మంది అంటే?
వివిధ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులు నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
By Knakam Karthik Published on 4 July 2025 8:19 AM IST
విషాదం: రెండు లారీలు ఢీకొని క్యాబిన్‌లో మంటలు..ముగ్గురు సజీవదహనం
ఖమ్మం-వరంగల్ నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 4 July 2025 7:45 AM IST
రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారులకు త్వరలోనే సరికొత్త బాలామృతం
తెలంగాణలో అంగన్వాడీల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది
By Knakam Karthik Published on 4 July 2025 7:18 AM IST
వారికి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలోని అంగన్వాడీ సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Medi Samrat Published on 3 July 2025 7:29 PM IST
కవిత లేఖ 'నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు' అన్నట్టు ఉంది : టీపీసీసీ చీఫ్
ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం విడ్డూరం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 3 July 2025 3:22 PM IST
రాష్ట్రంలో అక్రమ పెన్షన్లపై సర్కార్ ఫోకస్..ఏరివేతకు స్పెషల్ టీమ్స్
తెలంగాణలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని అనర్హులుగా గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 3 July 2025 1:30 PM IST
గ్రూపులు లేనిది ఎక్కడ..ఎవరికీ భయపడేది లేదు: కొండా మురళి
ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షితో భేటీ తర్వాత కొండా మురళి మీడియాతో మాట్లాడారు.
By Knakam Karthik Published on 3 July 2025 11:50 AM IST
ప్రతి నియోజకవర్గంలో 2 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవ౦త్ రెడ్డి విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 3 July 2025 10:45 AM IST
Hyderabad: పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం, నిపుణులతో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 July 2025 9:56 AM IST
శుభవార్త.. రాష్ట్రంలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 3 July 2025 8:06 AM IST
హైదరాబాద్‌లో మరో ఫైర్ యాక్సిడెంట్..రబ్బర్ కంపెనీలో మంటలు
హైదరాబాద్‌లోని కాటేదాన్ ఏరియాలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
By Knakam Karthik Published on 3 July 2025 7:52 AM IST














