తెలంగాణ - Page 121

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Karimnagar, Collector Pamela Satpathy, National Anthem, Indian Sign Language
Video: సంజ్ఞా భాషలో జాతీయ గీతం..విద్యార్థులతో కలిసి కరీంనగర్ కలెక్టర్ ప్రదర్శన

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కరీంనగర్‌లో ఒక అరుదైన గుర్తింపును తెచ్చిపెట్టాయి

By Knakam Karthik  Published on 15 Aug 2025 9:30 PM IST


Telangana,  Bandi Sanjay, Congress, Bjp
అలా చేస్తే 240 సీట్లకు ఎందుకు పరిమితం అవుతాం: బండి సంజయ్

దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పిన రాహుల్‌గాంధీ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయింది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...

By Knakam Karthik  Published on 15 Aug 2025 7:04 PM IST


Crime News, Telangana, Mahabubnagar District, three Died
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Knakam Karthik  Published on 15 Aug 2025 4:30 PM IST


Telangana, Cm Revanthreddy, Credai Property Programme, Congress Government
ఢిల్లీలో సీఎం బంగ్లా దావత్‌లు చేసుకోడానికి కాదు..సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik  Published on 15 Aug 2025 3:54 PM IST


Crime News, Hyderabad, Illegal surrogacy center
హైదరాబాద్‌లో మరో అక్రమ సరోగసి సెంటర్ గుట్టురట్టు..పేదమహిళలే వీరి టార్గెట్

హైదరాబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఘటన మరువక ముందే మరో ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 15 Aug 2025 3:06 PM IST


Telugu state, CM Revanth, CM Chandrababu, Banakacharla project
ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్.. వేడి పెంచుతున్న సీఎంల వ్యాఖ్యలు

నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల వ్యాఖ్యలు వేడి పెంచుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్ట్‌పై తగ్గేది లేదని, ఈ ప్రాజెక్ట్‌తో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని...

By అంజి  Published on 15 Aug 2025 12:49 PM IST


Telangana, CM Revanth Reddy, Independence Day ,
Telangana: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి

దేశ ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

By అంజి  Published on 15 Aug 2025 10:08 AM IST


Telangana Police, BRAOU, degree, Hyderabad, Police
Telangana: డిగ్రీ పట్టా లేని 30,000 మంది పోలీసులకు శుభవార్త

తెలంగాణలో డిగ్రీలు పూర్తి చేయని దాదాపు 30,000 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు శుభవార్త!

By అంజి  Published on 15 Aug 2025 9:00 AM IST


నాగార్జునసాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నాగార్జునసాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ లోకి నిరంతరం 1.7 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో అవుతుండటంతో, గురువారం నాడు 26 క్రెస్ట్ గేట్లను ఐదు అడుగుల ఎత్తుకు ఎత్తి...

By Medi Samrat  Published on 14 Aug 2025 7:46 PM IST


వీకెండ్‌కు ఛలో శ్రీశైలం..!
వీకెండ్‌కు ఛలో శ్రీశైలం..!

ఈ వర్షాకాలంలో, శ్రీశైలం ఆనకట్ట సందర్శన మిస్ అవ్వకూడదు. ఇటీవల ఆరు గేట్లు తెరిచారు.

By Medi Samrat  Published on 14 Aug 2025 7:30 PM IST


Telangana, Heavy Rains, Minister Ponguleti, flood relief measures
వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల: మంత్రి పొంగులేటి

వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

By Knakam Karthik  Published on 14 Aug 2025 1:30 PM IST


Telangana, RTA, fancy vehicle numbers
ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెంచిన ప్రభుత్వం

మోటారు వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం ఫీజులను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచింది.

By Knakam Karthik  Published on 14 Aug 2025 11:46 AM IST


Share it