You Searched For "YSRCP"
కాకాణి ఎక్కడున్నారో.. లుక్ అవుట్ నోటీసులు
అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.
By Medi Samrat Published on 10 April 2025 2:30 PM IST
విచక్షణ మరిచి మాట్లాడతారా జగన్? పోలీసులకు క్షమాపణ చెప్పండి: పురందేశ్వరి
జగన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 10 April 2025 12:22 PM IST
ఒంటి మీద ఖాకీ చొక్కా పడాలంటే ఎంత కష్టపడాలో తెలుసా జగన్?: అనిత
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 9 April 2025 3:22 PM IST
వల్లభనేని వంశీకి మరోసారి షాక్..!
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 9 April 2025 2:30 PM IST
జగన్ హెలికాప్టర్ దిగకుండా ఆపే దమ్ము, శక్తి మాకు ఉంది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగకుండా ఆపే దమ్ము, శక్తి తమకు ఉందని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన...
By Medi Samrat Published on 7 April 2025 6:54 PM IST
Video : వైసీపీ నాయకులకు మంత్రి లోకేశ్ సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పనులను వైసీపీ అడ్డుకుంటే, రెడ్‌బుక్‌లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు.
By Knakam Karthik Published on 2 April 2025 1:38 PM IST
పైలెట్‌గా మారిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కల నిజమైందని పోస్ట్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైలెట్ అయ్యారు.
By Knakam Karthik Published on 31 March 2025 3:55 PM IST
వారి కారణంగా రాష్ట్రం కళ తప్పింది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర కళ తప్పిందని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 30 March 2025 2:29 PM IST
మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా : వైఎస్ జగన్
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారని ఆ పార్టీ చెబుతోంది.
By Medi Samrat Published on 28 March 2025 3:36 PM IST
ఆ పదవి వైసీపీ కైవసం
వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 27 March 2025 8:15 PM IST
ఏపీలో రిసార్ట్ రాజకీయాలు.. 38 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించిన వైసీపీ
విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న తరుణంలో, పార్టీ ఫిరాయింపుల భయంతో, వైఎస్ఆర్సీపీ 38 మంది గ్రేటర్...
By అంజి Published on 25 March 2025 1:47 PM IST
ఏపీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు.
By Knakam Karthik Published on 24 March 2025 1:16 PM IST