You Searched For "YSRCP"
వారికి వార్నింగ్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.
By Medi Samrat Published on 5 May 2025 8:09 PM IST
వైసీపీ ఓటమిపై బొత్స వ్యాఖ్యలు
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు.
By Medi Samrat Published on 5 May 2025 4:11 PM IST
వారిద్దరిపై యాక్షన్ తీసుకోవాలి : అంబటి రాంబాబు
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసును ఆశ్రయించారు.
By Medi Samrat Published on 5 May 2025 2:59 PM IST
రాజీనామా చేయడానికి సిద్ధం : భూమా అఖిల ప్రియ
తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
By Medi Samrat Published on 3 May 2025 9:04 PM IST
సస్పెండ్ అయ్యాక.. దువ్వాడ చెబుతోంది ఇదే..!
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 24 April 2025 4:42 PM IST
అమరావతి నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం అదే: మంత్రి నారాయణ
ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రి నారాయణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇతర అధికారులు రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు
By Knakam Karthik Published on 24 April 2025 11:30 AM IST
ఆ కేసులో మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్
వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 24 April 2025 7:45 AM IST
కదిరిలో అన్నంత పని చేసిన టీడీపీ
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది.
By Medi Samrat Published on 23 April 2025 9:15 PM IST
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చింది.
By అంజి Published on 23 April 2025 7:13 AM IST
తప్పుచేసిన వారికి శిక్ష పడాల్సిందే..హోంమంత్రి అనిత వార్నింగ్
తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం వెళ్తోంది..అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 22 April 2025 4:28 PM IST
రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయి: జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 22 April 2025 4:12 PM IST
దళిత యువకుడిపై దాడికేసు..వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 22 April 2025 1:18 PM IST