You Searched For "YS Jagan"

Former CM, YS Jagan,Tirumala, TTD, APnews
తీవ్ర ఉత్కంఠ.. నేడు తిరుమలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించనున్నారు.

By అంజి  Published on 27 Sept 2024 8:32 AM IST


28న తిరుమలకు మాజీ సీఎం జగన్.!
28న తిరుమలకు మాజీ సీఎం జగన్.!

తిరుమల లడ్డూపై వివాదం కొన‌సాగుతుంది. ఈ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికార కూట‌మి ప్ర‌భుత్వానికి గ‌ట్టి రిప్లై ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తుంది

By Medi Samrat  Published on 25 Sept 2024 5:25 PM IST


వైఎస్ జగన్‌ను కలిసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
వైఎస్ జగన్‌ను కలిసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని పలువురు కీలక నేతలు కలిశారు.

By Medi Samrat  Published on 25 Sept 2024 4:59 PM IST


Minister Satyakumar Yadav, YCP,YS Jagan, APnews
పాఠాలు మీరు చెబుతారా జగన్‌?: మంత్రి సత్యకుమార్‌

వైఎస్‌ జగన్‌ హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు.

By అంజి  Published on 15 Sept 2024 12:45 PM IST


అందుకు వైఎస్ జగన్ దే బాధ్యత : పిఠాపురం వర్మ
అందుకు వైఎస్ జగన్ దే బాధ్యత : పిఠాపురం వర్మ

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ నిప్పులు చెరిగారు

By Medi Samrat  Published on 14 Sept 2024 9:15 AM IST


YCP, YS Jagan,TDP led government, APnews
'ఎల్లకాలం మీరు ఉండరు'.. వార్నింగ్ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

వరదల అంశాన్ని డైవర్ట్‌ చేసేందుకే మాజీ ఎంపీ సురేశ్‌ను అరెస్ట్‌ చేశారని వైసీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ అన్నారు. సురేశ్‌తో జైల్లో ములాఖత్‌ తర్వాత జగన్‌...

By అంజి  Published on 11 Sept 2024 1:30 PM IST


ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు

By Medi Samrat  Published on 30 Aug 2024 9:41 PM IST


సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్.. వారికి కీలక బాధ్యతలు
సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్.. వారికి కీలక బాధ్యతలు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్ మోహన్ రెడ్డి 15 పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త అధిపతులను నియమించారు

By Medi Samrat  Published on 24 Aug 2024 3:06 PM IST


నేనే వచ్చి ధర్నా చేస్తా: వైఎస్ జగన్
నేనే వచ్చి ధర్నా చేస్తా: వైఎస్ జగన్

అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు

By Medi Samrat  Published on 23 Aug 2024 2:15 PM IST


YS Jagan, Achyutapuram Essentia Pharma accident victims, Anakapalli, APnews
Anakapalli: ఫార్మా బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిని ఉషా ప్రైమ్‌ ఆస్పత్రిలో వైఎస్‌ జగన్ పరామర్శించారు.

By అంజి  Published on 23 Aug 2024 12:25 PM IST


మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవు: వైఎస్ జగన్
మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతూ ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.

By Medi Samrat  Published on 22 Aug 2024 6:30 PM IST


ఆర్థిక సంక్షోభం ఉన్నా.. మేము వెనకడుగు వేయలేదు: వైఎస్ జగన్
ఆర్థిక సంక్షోభం ఉన్నా.. మేము వెనకడుగు వేయలేదు: వైఎస్ జగన్

మాట తప్పకుండా మేనిఫెస్టోనే అమలు చేశాం తప్ప.. ఎలాంటి సాకులు కూడా తాము చెప్పలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు

By Medi Samrat  Published on 13 Aug 2024 7:36 PM IST


Share it