You Searched For "YS Jagan"
కుప్పం ఘటనపై వైఎస్ జగన్ ఫైర్
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై జరిగిన దాడిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 17 Jun 2025 7:52 PM IST
పల్నాడుకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడులో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 15 Jun 2025 9:17 PM IST
ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
ఇవాళ ఫాదర్స్ డే. పలువురు ప్రముఖులు తమ తమ తండ్రులను తలుచుకున్నారు.
By Medi Samrat Published on 15 Jun 2025 2:15 PM IST
'రైతులపై రాళ్లు విసిరి.. మళ్లీ వారిపైనే కేసులా?'.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే రాళ్లు విసురుతారా? అంటూ ఫైర్ అయ్యారు.
By అంజి Published on 14 Jun 2025 12:38 PM IST
కూటమి ప్రభుత్వంపై జగన్ సీరియస్
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పొగాకు రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
By Medi Samrat Published on 11 Jun 2025 8:34 PM IST
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు, వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది: షర్మిల
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
By Knakam Karthik Published on 10 Jun 2025 3:40 PM IST
'మహిళల గౌరవం పేరుతో చంద్రబాబు అరాచకం సృష్టిస్తున్నారు'.. వైఎస్ జగన్ ఫైర్
సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 10 Jun 2025 6:41 AM IST
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది : మాజీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిందని మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 7 Jun 2025 4:23 PM IST
వైసీపీ నేత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు.
By Medi Samrat Published on 6 Jun 2025 6:04 PM IST
'జగన్నూ జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది?'.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను జైలులో పెట్టారని ఇప్పుడు జగన్నూ జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది? అంటూ..
By అంజి Published on 5 Jun 2025 6:45 AM IST
వక్రబాష్యం చెప్పేలా వారి పాలన, వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనకే దక్కుతాయి: షర్మిల
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, మాజీ సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 4 Jun 2025 10:30 PM IST
'రూ.1 కే ఎకరం భూమి.. నిరూపిస్తే రాజీనామా చేస్తా'.. జగన్కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్
వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం భూమి రూ.1 కే ఇచ్చారనే ఆరోపణలను జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి...
By అంజి Published on 3 Jun 2025 6:47 AM IST