You Searched For "YS Jagan"

YS Jagan, AP government,Rithu Bharosa
'రైతు భరోసా అమలు ఎప్పుడు'.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌

2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదని టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు.

By అంజి  Published on 11 Aug 2024 8:15 PM IST


Gang rule, government, APnews, YS Jagan
ఏపీలో ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన సాగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

By అంజి  Published on 4 Aug 2024 7:45 PM IST


AP government, YS Jagan, education welfare schemes
Andhrapradesh: విద్యారంగ సంక్షేమ పథకాల నుంచి జగన్‌ పేరు తొలగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరడజను సంక్షేమ పథకాలకు నూతన నామకరణం చేసింది,

By అంజి  Published on 29 July 2024 4:30 PM IST


Akhilesh Yadav, YS Jagan, Delhi, YCP, APnews
వైఎస్‌ జగన్‌కు అఖిలేష్‌ సంఘీభావం

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు లోపించాయంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర వైసీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ చేస్తున్న ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌...

By అంజి  Published on 24 July 2024 1:41 PM IST


TDP, YS Jagan, dharna, New Delhi, political drama, APnews
ఢిల్లీలో వైఎస్‌ జగన్ చేయనున్న ధర్నా.. రాజకీయ డ్రామా: టీడీపీ

జూలై 24న ఢిల్లీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ సోమవారం విమర్శలు చేసింది.

By అంజి  Published on 22 July 2024 1:24 PM IST


గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు

By Medi Samrat  Published on 21 July 2024 4:36 PM IST


YS Jagan, PM Modi, attacks,YCP leaders, central agencies, APnews
'31 హత్యలు, 300 హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు': ప్రధాని మోదీకి ఎస్‌వోఎస్‌ పంపిన వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 July 2024 11:37 AM IST


YS Jagan, YSR Jayanti, APnews
'నాన్న.. మీ ఆశయాల సాధనే నా లక్ష్యం'.. వైఎస్‌ జగన్‌ ఎమోషనల్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి అందరికీ పండగ రోజని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

By అంజి  Published on 8 July 2024 11:51 AM IST


కడప రిమ్స్ ఆసుపత్రికి వైఎస్ జగన్..
కడప రిమ్స్ ఆసుపత్రికి వైఎస్ జగన్..

Former Chief Minister YS Jagan reached Rims Hospital

By Medi Samrat  Published on 6 July 2024 4:40 PM IST


YS Jagan, CM Chandrababu Naidu, attacks, YSRCP supporters
'టీడీపీకి ఓటు వేయలేదని దాడులా'.. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

By అంజి  Published on 4 July 2024 4:00 PM IST


YS Jagan, YCP leaders, APNews
'వెనక్కి తగ్గొద్దు.. ముందుకు కదలాలి'.. వైఎస్‌ జగన్‌

వైసీపీ అధినేత జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లి పోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారి ఇష్టమని అన్నారు.

By అంజి  Published on 4 July 2024 11:36 AM IST


YS Jagan, opposition status, Minister Payyavula Keshav, APnews
పదేళ్ల వరకు.. జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదు: మంత్రి పయ్యావుల

పదేళ్ల వరకు వైసీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

By అంజి  Published on 26 Jun 2024 3:00 PM IST


Share it