You Searched For "Students"

telangana, tenth results,  students ,
తెలంగాణలో రేపు పదో తరగతి ఫలితాలు

తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.

By Srikanth Gundamalla  Published on 29 April 2024 1:30 PM IST


students, hospitalised, Pune, coaching centre,   food poisoning
50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు.. కోచింగ్ సెంటర్‌లో ఆహారం తిని..

మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు.

By అంజి  Published on 22 April 2024 9:30 PM IST


telangana, inter exams, results, students ,
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు అప్పుడేనా..?

తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పుడు తమ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 13 April 2024 7:09 AM IST


AP govt, schools, water breaks, students
AP: పాఠశాలల్లో 3 సార్లు వాటర్ బెల్.. విద్యాశాఖ సూచన

పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మూడుసార్లు నీటి విరామం ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం...

By అంజి  Published on 3 April 2024 8:43 AM IST


Students, Maharashtra, Class 10 Exam, Crime news
టెన్త్‌ ఎగ్జామ్‌లో చూపించలేదని.. క్లాస్‌మేట్‌పై కత్తితో దాడి చేసిన ముగ్గురు విద్యార్థులు

10వ తరగతి వ్రాత పరీక్షలో సమాధాన పత్రాన్ని చూపించడానికి నిరాకరించినందుకు ముగ్గురు విద్యార్థులు తమ సహవిద్యార్థిని కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 28 March 2024 1:45 PM IST


Viral news, Chhattisgarh, students, drunk teacher
Viral Video: మద్యం మత్తులో స్కూల్‌కు టీచర్‌.. చెప్పులు విసిరిన విద్యార్థులు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం మద్యం మత్తులో ఉన్న టీచర్‌పై చెప్పులు విసిరి తరిమికొట్టింది.

By అంజి  Published on 27 March 2024 7:39 AM IST


10th Public Examination, hall tickets, APnews, Students
నేటి నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

By అంజి  Published on 4 March 2024 6:10 AM IST


Half day schools, Telangana, Hyderabad, students
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మార్చి 15 నుంచి ఒక్కపూట బడులు

హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో మార్చి 15 నుంచి హాఫ్‌డే స్కూళ్లను విద్యాశాఖ నిర్ణయించింది.

By అంజి  Published on 3 March 2024 8:57 AM IST


Students, intermediate exams, Telangana
పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్‌ బోర్డు

ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని టీఎస్ బీఐఈ నిర్ణయించింది.

By అంజి  Published on 2 March 2024 11:42 AM IST


Inter exams, Telangana, Students, Inter Board
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

By అంజి  Published on 28 Feb 2024 6:32 AM IST


cbse, open book exams,  students,
CBSE కొత్త ప్రయోగం.. ఇక పుస్తకాలు చూసి రాసే పరీక్షలు

సీబీఎస్‌ఈ అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

By Srikanth Gundamalla  Published on 23 Feb 2024 10:45 AM IST


exam stress, students, exams, exam worry
విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి ఇలా దూరం చేయండి

టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. దీంతో స్కూల్‌, కాలేజీ విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

By అంజి  Published on 22 Feb 2024 1:45 PM IST


Share it