You Searched For "Students"
Hyderabad: టీజీపీఎస్సీ ముట్టడికి యత్నం.. బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్
బీఆర్‌ఎస్‌వీ సంఘం జూలై 5 శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని ముట్టడించింది.
By అంజి Published on 5 July 2024 12:44 PM IST
Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్..త్వరలో సర్కార్ ల్యాప్‌టాప్‌లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుటోంది.
By Srikanth Gundamalla Published on 4 July 2024 9:00 AM IST
చిలుకూరులో విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్‌ల పంపిణీ
చిలుకూరు గ్రామ పరిధిలోని మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఈరోజు నోటు బుక్‌లను పంపిణీ చేశారు.
By అంజి Published on 3 July 2024 4:45 PM IST
కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. అడవిలో తప్పిపోయిన ఐదుగురు ఫ్రెండ్స్.. చివరకు
ఒడిశాలోని సప్తసజ్య ఆలయం నుండి తిరిగి వస్తున్న ఐదుగురు స్నేహితుల బృందం దెంకనల్‌లోని అడవి మధ్యలో తప్పిపోయింది.
By అంజి Published on 2 July 2024 3:00 PM IST
అక్కడ అనుచితంగా తాకుతూ.. ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడికి ఐదేళ్ల జైలు శిక్ష
ఒకటి, రెండు తరగతుల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది.
By అంజి Published on 21 Jun 2024 10:09 AM IST
మీ పిల్లలను కొత్తగా స్కూల్‌కు పంపిస్తున్నారా?
పిల్లలను కొత్తగా స్కూల్‌కు పంపే పేరెంట్స్ ఈ సూచనలు పాటించాల్సిందే. మీ చిన్నారి మోయగలిగే బ్యాగ్ ఉండేలా చూసి తీసుకోండి.
By అంజి Published on 20 Jun 2024 4:30 PM IST
నీట్ పరీక్షలో సంచలనం.. వారి గ్రేస్ మార్కుల తొలగింపు
దేశంలో ఇటీవల విడుదలైన నీట్ పరీక్షల ఫలితాల ఎపిసోడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 13 Jun 2024 2:36 PM IST
Telangana: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త
తెలంగాణలో జూన్ 12వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 30 May 2024 6:57 AM IST
తెలంగాణలో రేపు పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 April 2024 1:30 PM IST
50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు.. కోచింగ్ సెంటర్లో ఆహారం తిని..
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు చెందిన 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు.
By అంజి Published on 22 April 2024 9:30 PM IST
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు అప్పుడేనా..?
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పుడు తమ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 13 April 2024 7:09 AM IST
AP: పాఠశాలల్లో 3 సార్లు వాటర్ బెల్.. విద్యాశాఖ సూచన
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మూడుసార్లు నీటి విరామం ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం...
By అంజి Published on 3 April 2024 8:43 AM IST