You Searched For "Road accident"
జడ్చర్ల దగ్గర రోడ్డు ప్రమాదం, మంటలు చేలరేగి దగ్ధమైన బస్సు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 8:50 AM IST
Mulugu: ఆటోను ఢీకొట్టిన కంటైనర్, స్పాట్లోనే ముగ్గురు మృతి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 14 July 2024 7:46 AM IST
ఘోర ప్రమాదం.. పాల ట్యాంకర్ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లోని లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 10 July 2024 9:19 AM IST
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. విమాన పైలట్ మృతి
మేడ్చల్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 8 July 2024 3:45 PM IST
ఏలూరులో ఘోర ప్రమాదం, నలుగురు మృతి
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 8 July 2024 9:42 AM IST
Nellore: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి, 15 మంది చిన్నారులకు గాయాలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ మృతి చెందాడు.
By అంజి Published on 2 July 2024 10:43 AM IST
Medak: రెండు లారీలు ఢీకొని.. నలుగురు దుర్మరణం
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 7:20 AM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 Jun 2024 12:50 PM IST
కారుని ఢీకొట్టిన రెండు లారీలు.. ఇద్దరు మృతి, బాలుడి నరకయాతన
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 9 Jun 2024 6:06 PM IST
Karimnagar: ఆర్టీసీ బస్సు అతివేగం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి
గంగాధర మండలం వెలిచాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవ్వ(52) మృతి చెందింది.
By అంజి Published on 2 Jun 2024 9:15 PM IST
Gadwal: లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 8:30 AM IST
Khammam: కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 May 2024 10:31 AM IST