You Searched For "Road accident"

road accident, Nellore district, APnews, bus accident
Nellore: స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి, 15 మంది చిన్నారులకు గాయాలు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూల్‌ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ మృతి చెందాడు.

By అంజి  Published on 2 July 2024 10:43 AM IST


medak, road accident, four people dead ,
Medak: రెండు లారీలు ఢీకొని.. నలుగురు దుర్మరణం

మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 28 Jun 2024 7:20 AM IST


road accident, Andhrapradesh, Krishna District
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 14 Jun 2024 12:50 PM IST


sangareddy, road accident, two dead, boy injured,
కారుని ఢీకొట్టిన రెండు లారీలు.. ఇద్దరు మృతి, బాలుడి నరకయాతన

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 9 Jun 2024 6:06 PM IST


Headmaster, road accident, Karimnagar
Karimnagar: ఆర్టీసీ బస్సు అతివేగం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి

గంగాధర మండలం వెలిచాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవ్వ(52) మృతి చెందింది.

By అంజి  Published on 2 Jun 2024 9:15 PM IST


jogulamba gadwal, road accident, four dead ,
Gadwal: లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 1 Jun 2024 8:30 AM IST


khammam, road accident, two child, mother, dead ,
Khammam: కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 29 May 2024 10:31 AM IST


America, road accident, Telangana  girl,
వెనక నుంచి ఢీకొట్టిన కారు.. అమెరికాలో తెలంగాణ యువతి మృతి

తాజాగా అమెరికాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 27 May 2024 4:16 PM IST


road accident, seven people dead,  uttar Pradesh ,
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి

ఢిల్లీ-జమ్ముకశ్మీర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 24 May 2024 10:24 AM IST


road accident, Anantapur, APnews
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మణం చెందారు.

By అంజి  Published on 18 May 2024 11:00 AM IST


Hyderabad, Madhapur, road accident, one dead,
Hyderabad: పాల వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి

మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 17 May 2024 11:36 AM IST


hyderabad, begumpet flyover, road accident, car,
బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం

హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on 16 May 2024 10:24 AM IST


Share it