You Searched For "Road accident"
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మహిళలు మృతి
రాజస్థాన్‌లోని సికార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 14 Jan 2026 8:08 PM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు.
By అంజి Published on 5 Jan 2026 12:44 PM IST
ముంబైలో ఘోరం..పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 30 Dec 2025 10:22 AM IST
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు మృతి
బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్‌కు చెందిన నలుగురు మహిళలు మృతి చెందారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Dec 2025 12:41 PM IST
Hyderabad: ఓఆర్ఆర్ వద్ద ప్రమాదం..ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 11:42 AM IST
విషాదం..రోడ్డు ప్రమాదంలో MBBS విద్యార్థిని మృతి, తండ్రికి తీవ్రగాయాలు
హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 15 Dec 2025 11:44 AM IST
Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది.
By అంజి Published on 10 Dec 2025 9:17 AM IST
సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో 42 మంది హైదరాబాద్ యాత్రికులు మృతి?
ఉమ్రా యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు సౌదీ అరేబియాలో మంటల్లో చిక్కుకుంది
By Knakam Karthik Published on 17 Nov 2025 9:43 AM IST
Video: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..గల్లీలో బాలుడిపై దూసుకెళ్లిన కారు
హైదరాబాద్ పాతబస్తీలోని బాబా నగర్‌లో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 17 Nov 2025 7:45 AM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన..ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 12:16 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:34 AM IST
చేవెళ్ల బాధితులకు పూర్తి సహాయం అందిస్తాం..ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 10:44 AM IST











