కడప జిల్లాలో నెయ్యి ట్యాంకర్ బోల్తా..బకెట్లు, బాటిళ్లతో స్థానికుల పరుగులు (video)

కడప జిల్లా కొండాపురం మండలం చిత్రవతి వంతెన సమీపంలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడి బీభత్సం సృష్టించింది.

By -  Knakam Karthik
Published on : 9 March 2026 5:34 PM IST

Andrapradesh, Kadapa District, Road Accident, Ghee Tanker, Chitravathi Bridge

కడప జిల్లాలో నెయ్యి ట్యాంకర్ బోల్తా..బకెట్లు, బాటిళ్లతో స్థానికుల పరుగులు (video)

కడప జిల్లా కొండాపురం మండలం చిత్రవతి వంతెన సమీపంలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడి బీభత్సం సృష్టించింది. తాడిపత్రి నుంచి కడపకు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ట్యాంకర్‌లోని నెయ్యి భారీగా రోడ్డుపైకి ప్రవహించింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డుపై ప్రవహిస్తున్న నెయ్యిని పట్టుకోవడానికి బకెట్లు, బాటిళ్లతో ఎగబడ్డారు.

Next Story