You Searched For "Andrapradesh"
వారికి వార్నింగ్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.
By Medi Samrat Published on 5 May 2025 8:09 PM IST
రైతులు నష్టపోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం: జగన్
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 5 May 2025 1:28 PM IST
టీడీపీ మహానాడుకు డేట్, ప్లేస్ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు తేదీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 4 May 2025 9:21 PM IST
ఏపీలో వర్షాలతో అలర్టయిన ప్రభుత్వం, సహాయ చర్యలపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
By Knakam Karthik Published on 4 May 2025 5:07 PM IST
ఏపీ సర్కార్ తీపికబురు..రాయితీపై పశువుల దాణా పంపిణీ
తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతులు, పశువుల పెంపకందారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 4 May 2025 4:32 PM IST
దేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.
By Knakam Karthik Published on 2 May 2025 3:21 PM IST
NTR District : అనుమానాస్పద స్థితిలో యూట్యూబర్ మృతి
ఎన్టీఆర్ జిల్లాలో ఓ మహిళా యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 2 May 2025 2:38 PM IST
Video: అమరావతిలో స్పెషల్ అట్రాక్షన్గా ఐరన్ స్క్రాప్ శిల్పాలు
సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
By Knakam Karthik Published on 2 May 2025 12:52 PM IST
అమరావతిని మూడేళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
ప్రధాని టూర్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.
By Knakam Karthik Published on 2 May 2025 11:41 AM IST
ఆ విషయంలో హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.
By Knakam Karthik Published on 1 May 2025 8:09 AM IST
2 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యం..రాష్ట్రంలో నేడు 11 MSME పార్కులకు శ్రీకారం
మే డే సందర్భగా ఆంధ్రప్రదేశ్లో 11 ఎంఎస్ఎంఈ పార్కులు, 1 ఎఫ్ఎఫ్సీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.
By Knakam Karthik Published on 1 May 2025 7:13 AM IST
ఏపీలో రేపటి నుంచి వాళ్లకు రేషన్ బంద్?
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 30 April 2025 3:30 PM IST