You Searched For "Andrapradesh"
రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే, గత ప్రభుత్వం పట్టించుకోలేదు: మంత్రి నారాయణ
ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని.. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ అన్నారు.
By Knakam Karthik Published on 25 March 2025 11:53 AM IST
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ చెప్పిన సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు.
By Knakam Karthik Published on 25 March 2025 11:18 AM IST
వేసవి ప్రణాళికపై సీఎం రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 24 March 2025 5:30 PM IST
రంగులపై చూపించిన శ్రద్ధ, రైతులను ఆదుకోవడంలో లేదు...జగన్‌పై ఏపీ మంత్రి ఫైర్
"జగన్ ప్రభుత్వంలో అరటి రైతులను ఆదుకోవడానికి ఒక్క రూపాయి సాయం చేయలేదు..అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
By Knakam Karthik Published on 24 March 2025 4:00 PM IST
Video : ఏడో తరగతి విద్యార్థులను చావబాదిన టెన్త్ స్టూడెంట్
కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్‌లో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 24 March 2025 2:30 PM IST
ఏపీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు.
By Knakam Karthik Published on 24 March 2025 1:16 PM IST
కాలువల్లో చెత్త వేస్తే జరిమానా? 'ఫొటో కొట్టు ప్రైజ్ పట్టు' అంటోన్న ఏపీ డిప్యూటీ స్పీకర్
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రజలకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరిక జారీ చేశారు.
By Knakam Karthik Published on 24 March 2025 6:30 AM IST
గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్ ఫ్యామిలీ
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన ఫ్యామిలీతో కలిసి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించారు.
By Knakam Karthik Published on 23 March 2025 5:56 PM IST
పోసానికి భారీ ఊరట
సినీనటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది
By Knakam Karthik Published on 21 March 2025 4:53 PM IST
మంత్రి ఇంట తీవ్ర విషాదం.. విచారం వ్యక్తం చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 21 March 2025 3:08 PM IST
దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడమేంటి? వైసీపీ సభ్యులపై స్పీకర్ హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 20 March 2025 11:14 AM IST
అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు, ఆ నిబంధనలే వర్తిస్తాయన్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివిధ కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయించింది.
By Knakam Karthik Published on 20 March 2025 8:15 AM IST