You Searched For "Ravindra Jadeja"
బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా బీజేపీలో చేరారు. ఈ మేరకు అతడికి పార్టీ అధిష్టానం ఇచ్చిన సభ్యత్వాన్ని అతడి భార్య ఎక్స్‌లో షేర్ చేసింది
By Medi Samrat Published on 5 Sept 2024 7:17 PM IST
కోహ్లీ, రోహిత్, జడేజా ఎంతకాలం టెస్టు-వన్డేలు ఆడుతారో చెప్పిన లక్ష్మణ్
టీ20 క్రికెట్‌కు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు.
By Medi Samrat Published on 12 July 2024 8:15 PM IST
టీ20 క్రికెట్‌కు రవీంద్ర జడేజా వీడ్కోలు
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలోనే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
By అంజి Published on 30 Jun 2024 5:23 PM IST
IPL-2024: చెపాక్‌లో ఫ్యాన్స్‌ను ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
జడేజా అభిమానులను ఆటపట్టించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 9 April 2024 11:49 AM IST
రవీంద్ర జడేజా ఇంట్లో గొడవలకు ఆమె కారణమైందా.?
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా తండ్రి.. అనిరుధ్‌సింగ్ జడేజా ఇచ్చిన ఇంటర్వ్యూను ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించింది.
By Medi Samrat Published on 9 Feb 2024 8:15 PM IST
జడ్డూ, రాహుల్.. అవుట్
ఇంగ్లండ్‌తో వైజాగ్‌లో జరగబోయే రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.
By Medi Samrat Published on 29 Jan 2024 9:03 PM IST
పాకిస్థాన్-భారత్ మ్యాచ్‌లపై జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇండియా–పాక్ మ్యాచ్‌పై టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 4:57 PM IST
సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి విజేతగా నిలిచి ముంబయి సరసన నిలిచింది. టాస్ గెలిచిన చెన్నై గుజరాత్ కు బ్యాటింగ్ అప్పగించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 May 2023 10:17 AM IST
తొలి వన్డేలో భారత్ విజయం.. రాణించిన రాహుల్, జడేజా
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
By తోట వంశీ కుమార్ Published on 18 March 2023 7:45 AM IST
తొలి రోజు ఆస్ట్రేలియాదే.. జడ్డూకు నాలుగు వికెట్లు
మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 5:05 PM IST
రెండో టెస్టులో భారత్ ఘన విజయం
India beat Australia by six wickets.ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం
By తోట వంశీ కుమార్ Published on 19 Feb 2023 2:22 PM IST
శుభవార్త.. జడేజా మోకాలి సర్జరీ సక్సెస్
Ravindra Jadeja knee surgery successfull.ఆసియా కప్ టోర్నీ నుంచి జడేజా అర్థాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 7 Sept 2022 1:40 PM IST