You Searched For "Postponed"
బీఆర్ఎస్ బీసీ కథనభేరీ మరోసారి వాయిదా..ఎందుకంటే?
భారీ వర్ష సూచనల నేపథ్యంలో కరీంనగర్ సభ వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:47 PM IST
తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా.. కారణమిదే..!
తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. జూలై 28 మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు.
By Medi Samrat Published on 25 July 2025 3:01 PM IST
ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎగ్జామ్ వాయిదా వేయాలని APPSCకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరగాల్సి ఉన్న గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:09 PM IST
'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ మళ్లీ వాయిదా.. కంగనా ట్వీట్
కంగనా రనౌత్ తాజాగా నటించిన సినిమా 'ఎమర్జెన్సీ'. ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూనే వస్తోంది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2024 1:30 PM IST
తెలంగాణ కేబినెట్ భేటి వాయిదా.. ఢిల్లీకి వెళ్లాలని సీఎం నిర్ణయం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 8:30 PM IST
జనసేనానికి తీవ్ర జ్వరం.. తెనాలి, ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 3 April 2024 2:24 PM IST
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది.
By Srikanth Gundamalla Published on 1 April 2024 7:00 PM IST
సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
మరోసారి సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 2:38 PM IST
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు వాయిదా
Telangana Eamcet Exams Postponed. రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ (అగ్రికల్చర్ స్ట్రీమ్) పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 13 July 2022 12:36 PM IST
సీఎం కేసీఆర్ వనపర్తి పర్యటన వాయిదా.. కారణం అదేనా.!
CM KCR wanaparthy district tour postponed. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. వనపర్తి జిల్లా పర్యటన వాయిదా పడింది.
By అంజి Published on 20 Dec 2021 5:41 PM IST
సీ-టెట్ పరీక్షలు వాయిదా
CTET 2021 exam postponed.సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీ-టెట్) పరీక్ష గురువారం దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది.
By తోట వంశీ కుమార్ Published on 17 Dec 2021 12:52 PM IST
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
Tenth Exams Postponed in AP.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 27 May 2021 12:44 PM IST