You Searched For "National News"
ఇస్రోపై ప్రతిరోజూ 100 సైబర్ దాడులు
దేశంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిరోజూ 100కు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటోందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.
By అంజి Published on 8 Oct 2023 5:34 AM GMT
సిక్కింలో ఆకస్మిక వరదలు.. 23 మంది సైనికులు గల్లంతు
సిక్కింలో మంగళవారం అర్థరాత్రి ఆకస్మిక వరదల్లో చిక్కుకుని 23 మంది భారత ఆర్మీ సిబ్బంది కనిపించకుండా పోయారు.
By అంజి Published on 4 Oct 2023 4:05 AM GMT
'సనాతన ధర్మం మాత్రమే మతం'.. సీఎం యోగి హాట్ కామెంట్స్
యూపీ సీఎం యోగి సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇది ఏకైక మతమని, మిగిలినవన్నీ శాఖలు, పూజా విధానాలు అని పేర్కొన్నారు.
By అంజి Published on 3 Oct 2023 2:45 AM GMT
ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లో 24 మంది మృతి.. 12 మంది నవజాత శిశువులు
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా 24 మంది మరణించారు.
By అంజి Published on 3 Oct 2023 1:04 AM GMT
శృంగార సమ్మతి వయస్సు.. 18 నుండి 16కి తగ్గించొద్దు: లా కమిషన్
ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం విషయంలో సమ్మతి తెలిపే వయస్సుపై లా కమిషన్ తన రిపోర్టులో కీలక సూచనలు చేసింది.
By అంజి Published on 30 Sep 2023 1:36 AM GMT
హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్ ఇకలేరు. గురువారం నాడు అనారోగ్యంతో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
By అంజి Published on 28 Sep 2023 7:03 AM GMT
నాకు సొంత ఇల్లు లేదు, కానీ: ప్రధాని మోదీ
తన పేరు మీద తనకు ఇల్లు లేదని, అయితే తన ప్రభుత్వ చొరవతో దేశంలోని "లక్షల మంది కుమార్తెలు" ఇంటి యజమానులుగా మారారని ప్రధాని మోడీ అన్నారు
By అంజి Published on 28 Sep 2023 1:49 AM GMT
అట్టుడుకుతున్న మణిపూర్.. మళ్లీ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
గొడవలు, కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్లో రెండు రోజుల తర్వాత ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. అక్టోబర్ 1వ తేదీ ఇంటర్నెట్పై బ్యాన్ విధించారు.
By అంజి Published on 27 Sep 2023 1:10 AM GMT
నేడు తొమ్మిది వందే భారత్ రైళ్ల ప్రారంభం
11 రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 9 వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు.
By అంజి Published on 24 Sep 2023 1:30 AM GMT
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు నోటీసులు అందలేదన్న ఉదయనిధి
సనాతన ధర్మ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ సుప్రీంకోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసు అందలేదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు
By అంజి Published on 24 Sep 2023 1:05 AM GMT
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం.. అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేసేందుకు ఉద్దేశించిన మైలురాయి బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
By అంజి Published on 22 Sep 2023 1:09 AM GMT
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్ని ఏళ్ల పాటు కొనసాగుతుందంటే?
మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం లోక్సభలో ఆమోదం పొందగా, దీనికి అనుకూలంగా 454 మంది సభ్యులు, వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు ఓటు వేశారు.
By అంజి Published on 21 Sep 2023 1:12 AM GMT