You Searched For "National News"
హర్యానా ఐపీఎస్ ఆత్మహత్య, డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం
హర్యానా ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శత్రుజీత్ కపూర్‌ను సెలవుపై పంపింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 11:33 AM IST
కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి
మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:07 PM IST
హజారీబాగ్ అడవుల్లో భారీగా మావోయిస్టుల సామాగ్రి స్వాధీనం
హజారీబాగ్ జిల్లాలో జార్ఖండ్ పోలీసులు, భద్రతా దళాలు మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 13 Oct 2025 2:12 PM IST
IRCTC స్కామ్ కేసులో లాలూ ఫ్యామిలీకి కోర్టులో ఎదురుదెబ్బ
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:47 PM IST
కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడులోని కరూర్‌లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:07 PM IST
ఆ ఒక్క తప్పు వల్ల ఇందిరగాంధీ బలయ్యారు: చిదంబరం
'ఆపరేషన్ బ్లూస్టార్ (1984)'లో జరిగిన తప్పు వల్ల మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన ప్రాణాలను మూల్యంగా చెల్లించుకున్నారని..
By అంజి Published on 12 Oct 2025 1:30 PM IST
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన ఇల్లు..ఐదుగురు దుర్మరణం
అయోధ్యలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోవడంతో కనీసం ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 9:12 AM IST
22కి చేరిన దగ్గు మందు మరణాలు, నాగ్‌పూర్‌లో ఇద్దరు చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో కల్తీ దగ్గు మందు సృష్టిస్తున్న విషాదం అంతకంతకూ పెరుగుతోంది
By Knakam Karthik Published on 10 Oct 2025 8:28 AM IST
హర్యానాలో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ కేసు..భార్య సంచలన ఆరోపణలు
చండీగఢ్‌లో జరిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య, హరియాణా కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అన్మీత్ పి.కుమార్ కీలక ఆరోపణలు...
By Knakam Karthik Published on 9 Oct 2025 10:57 AM IST
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఫేజ్-1ని ప్రారంభించిన ప్రధాని మోదీ
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ఫేజ్- 1ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 4:04 PM IST
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఫ్రీగా టికెట్ల తేదీలు మార్పు
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 10:39 AM IST
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్, అతని కొడుకుపై 20 కేసులు.. ఏం చేశారంటే..?
కోట్ల రూపాయలను మోసం చేశారనే ఆరోపణలతో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్, అతని కుటుంబంపై సంభాల్ పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు
By Knakam Karthik Published on 7 Oct 2025 12:18 PM IST











