You Searched For "National News"
అన్నదాతలకు ఐఎండీ తీపికబురు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు
భారత వాతావరణ కేంద్రం అన్నదాతలకు తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 15 April 2025 5:19 PM IST
నవజాత శిశువుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు సీరియస్..హాస్పిటళ్ల లైసెన్స్ రద్దుకు ఆదేశాలు
వజాత శిశువుల అక్రమ రవాణా జరిగితే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 April 2025 5:04 PM IST
ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ
కర్ణాటకలో సంచలనం రేపిన ముడా కేసులో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 15 April 2025 4:23 PM IST
ఢిల్లీలో మూడ్రోజులుంటే రోగాలు రావడం ఖాయం: గడ్కరీ
ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 1:52 PM IST
HCU భూములపై స్పందించిన మోడీ..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హర్యానా యమునా నగర్ ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 14 April 2025 3:21 PM IST
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం: ఖర్గే
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం..అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
By Knakam Karthik Published on 14 April 2025 3:06 PM IST
భారత రక్షణ రంగంలో మరో మైలురాయి
భారత రక్షణ రంగంలో మరో అద్భుతం నమోదైంది.
By Knakam Karthik Published on 14 April 2025 11:01 AM IST
ముంబై ఉగ్రదాడి నిందితుడికి అత్యున్నత స్థాయి భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం
26/11 ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు తహవూర్ రాణా రాకకు ముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
By Knakam Karthik Published on 10 April 2025 1:02 PM IST
ముగ్గురు పిల్లలను వదిలేసి, ఇంటర్ విద్యార్థిని మూడో పెళ్లి చేసుకున్న మహిళ
అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్న 26 ఏళ్ల మహిళ 12వ తరగతి విద్యార్థిని వివాహం చేసుకుంది.
By Knakam Karthik Published on 10 April 2025 8:39 AM IST
రేపు ఇండియాకు ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణా
2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహావుర్ రాణాను రేపు భారత్కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 9 April 2025 10:52 AM IST
వక్ఫ్ (సవరణ) చట్టం అమల్లోకి వచ్చింది: కేంద్రం
గత వారం పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) చట్టం మంగళవారం నుండి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో తెలిపింది.
By అంజి Published on 9 April 2025 8:35 AM IST
వివాహంలో ఘర్షణకు దారితీసిన 'జూతా చుపాయి'..వరుడిని కొట్టిన వధువు బంధువులు
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 April 2025 10:46 AM IST