You Searched For "National News"
45 ఏళ్ల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు.
By Knakam Karthik Published on 20 Jan 2026 1:11 PM IST
శబరిమల గోల్డ్ చోరీ కేసులో ఈడీ దూకుడు..3 రాష్ట్రాల్లోని 21 చోట్ల సోదాలు
శబరిమల ఆలయంలో బంగారు తాపడాల దొంగతనానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన దూకుడును మరింత పెంచింది
By Knakam Karthik Published on 20 Jan 2026 11:27 AM IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది.
By Knakam Karthik Published on 19 Jan 2026 6:29 PM IST
ఇంట్లో పనిచేసే పదేళ్ల బాలికపై దాడిచేసిన CRPF కానిస్టేబుల్, అతని భార్య అరెస్ట్
గ్రేటర్ నోయిడా పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 Jan 2026 2:30 PM IST
కరూర్ తొక్కిసలాట కేసు..రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన టీవీకే చీఫ్ విజయ్
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన ఘటనలో టీవీకే చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు
By Knakam Karthik Published on 19 Jan 2026 11:06 AM IST
కాంగ్రెస్ పట్ల జాగ్రత్త: ప్రధాని మోదీ
కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా చొరబాటుదారులను కాపాడుతోందని ఆరోపించారు.
By అంజి Published on 18 Jan 2026 12:49 PM IST
ఇండిగోకు DGCA భారీ షాక్..విమాన అంతరాయాలపై రూ.22.2 కోట్లు జరిమానా
ప్రముఖ ఎయిర్‌లైన్ ఇండిగో (IndiGo)పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది.
By Knakam Karthik Published on 17 Jan 2026 9:43 PM IST
తిరువణ్ణామలై అరుణాచలం ఆలయంలో భక్తుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత
తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై అరుణాచలం ఆలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 2:20 PM IST
ఫ్రాన్స్‌తో భారీ రక్షణ ఒప్పందం.. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం
భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుండి 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి భారీ డీల్ కు ఆమోదం తెలిపింది.
By అంజి Published on 17 Jan 2026 8:34 AM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీని డీఎఫ్ఎస్ ప్రవేశపెట్టింది.
By అంజి Published on 17 Jan 2026 7:48 AM IST
బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు అధికారిక ప్రకటన
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2024–25 సంఘటన పర్వంలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది
By Knakam Karthik Published on 16 Jan 2026 12:27 PM IST
దేశంలో తీవ్రమైన చలి..ఈ రాష్ట్రాలకు ఐఎండీ కోల్డ్ వేవ్ వార్నింగ్
ఉత్తర, మధ్య భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన శీతల వాతావరణంతో వణికిపోతోంది
By Knakam Karthik Published on 16 Jan 2026 7:03 AM IST











