You Searched For "Minister Seethakka"
నా జోలికి వచ్చినోళ్లెరూ బాగుపడలేదు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
ములుగు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తట్టుకోలేక బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.
By Medi Samrat Published on 7 July 2025 5:50 PM IST
రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారులకు త్వరలోనే సరికొత్త బాలామృతం
తెలంగాణలో అంగన్వాడీల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది
By Knakam Karthik Published on 4 July 2025 7:18 AM IST
హెచ్ఐవీ బాధితులకు కొత్త పెన్షన్లు.. ప్రభుత్వం నిర్ణయం
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హెచ్ఐవీ బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
By అంజి Published on 29 Jun 2025 7:45 AM IST
రాష్ట్రంలో త్వరలో కొత్త పథకం ప్రారంభం
రాష్ట్రంలో బాల భరోసా పేరుతో ఓ పథకం ప్రారంభిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. దీని ద్వారా ఐదేళ్ల లోపు పిల్లలకు అవసరమైన చికిత్స చేయిస్తామన్నారు.
By అంజి Published on 10 Jun 2025 7:15 AM IST
'వారికి నెలకు రూ.4,500'.. మంత్రి సీతక్క ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అనాథ పిల్లలందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తోంది.
By అంజి Published on 18 May 2025 6:27 AM IST
సత్తా ఉన్న నాయకుడు, పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు? కేసీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్లు
గత బీఆర్ఎస్ ప్రభత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik Published on 6 May 2025 5:30 PM IST
Telangana: 'విద్యార్థులకు సర్టిఫికెట్లను నిలిపివేయవద్దు'.. కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాకుతో ఈ విద్యా సంవత్సరం చదువు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయవద్దని ప్రభుత్వం అన్ని ప్రైవేట్ కళాశాలల...
By అంజి Published on 23 March 2025 8:04 AM IST
ఆ పార్టీ డీఎన్‌ఏలోనే కరప్షన్ ఉంది, రాష్ట్రం పరువు తీశారు: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ పార్టీ డీఎన్‌ఏలోనే కరప్షన్ ఉంది..అని తెలంగాణ మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 March 2025 7:27 PM IST
ఆమె జీవితమే ఒక పోరాటం, ఆదర్శం కూడా..మంత్రి సీతక్కపై ఐపీఎస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 8 March 2025 12:11 PM IST
మాకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం : మంత్రి సీతక్క
ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని.. బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.
By Medi Samrat Published on 6 Feb 2025 8:30 PM IST
వాళ్లకు పథకాలు రావనే ఆందోళన ఉంది : మంత్రి సీతక్క
నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు.
By Medi Samrat Published on 22 Jan 2025 5:00 PM IST
మహిళ ఖాతాల్లోకి డబ్బులు.. బిగ్ అప్‌డేట్
ఈ నెల 26 నుంచి 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.
By అంజి Published on 21 Jan 2025 8:42 AM IST