You Searched For "LatestNews"
హైదరాబాద్‌లో చల్లబడ్డ వాతావరణం.. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి..!
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో ఊహించని విధంగా వర్షం కురిసి వాతావరణం చల్లగా మారింది.
By Medi Samrat Published on 26 Dec 2024 9:15 PM IST
లీగల్ థ్రిల్లర్‌గా వస్తున్న 'లీగల్లీ వీర్'
తెలుగులో ఆసక్తికర కథాంశంతో 'లీగల్లీ వీర్' అనే సినిమా రాబోతోంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 27న విడుదల కానుంది.
By Medi Samrat Published on 26 Dec 2024 8:31 PM IST
షాకింగ్.. మృత శిశువుకు జన్మనిచ్చి మరణించిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలు
రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 26 Dec 2024 8:16 PM IST
మూడు దశాబ్ధాలుగా ఎన్నడూ గెలవని సీటు.. 'హాత్' మ్యాజిక్ ఈసారి కనిపిస్తుందా.?
ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల మూడ్ ఎవరిని హీరో చేస్తుందో, ఎవరిని జీరో చేస్తుందో చివరి నిమిషంలో తేలనుంది
By Medi Samrat Published on 26 Dec 2024 6:46 PM IST
అథ్లెటిక్స్‌లో రాణించిన కెఎల్‌హెచ్ బాచుపల్లి క్యాంపస్ విద్యార్థులు
అత్యుత్తమ క్రీడా విజయాలు మరియు విద్యావిషయక విజయాలతో కూడిన ఒక సంవత్సరాన్ని కెఎల్‌హెచ్ బాచుపల్లి క్యాంపస్ జరుపుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Dec 2024 6:15 PM IST
ముఖ్యమంత్రి పదవిపై సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కష్టంలో ఉన్న ఎంతో మందికి సహాయం చేయడం భారీగా అభిమానులను సంపాదించుకున్న నటుడు సోనూ సూద్.
By Medi Samrat Published on 26 Dec 2024 6:07 PM IST
జనవరిలో తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23న విడుదల...
By Medi Samrat Published on 26 Dec 2024 4:30 PM IST
ఇది నిజంగా సిగ్గు చేటు.. మన ఎంపీల అసమర్ధతకు నిదర్శనం : వైఎస్ షర్మిల
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 26 Dec 2024 3:59 PM IST
13వేల జీతం.. 21 కోట్లు కొల్లగొట్టాడు
మహారాష్ట్రలోని ప్రభుత్వ రంగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రూ.13,000 జీతం కోసం పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ 21 కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు.
By Medi Samrat Published on 26 Dec 2024 3:38 PM IST
కస్టమర్లకు చుక్కలు చూపించిన ఎయిర్ టెల్
ప్రముఖ టెలీకాం కంపెనీ ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు చుక్కలు చూపించింది.
By Medi Samrat Published on 26 Dec 2024 2:44 PM IST
Video : అవి ముఖ్యమే కాదన్న దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
By Medi Samrat Published on 26 Dec 2024 2:35 PM IST
హమ్మయ్య.. నిషేదం నుంచి బయట పడిన విరాట్ కోహ్లీ..!
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో సామ్ కాన్స్టాస్‌తో వాగ్వాదానికి దిగినందుకు విరాట్ కోహ్లీకి అతని మ్యాచ్...
By Medi Samrat Published on 26 Dec 2024 2:31 PM IST











