You Searched For "LatestNews"
సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
జమ్మూకి చెందిన ప్రముఖ రేడియో జాకీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ గురుగ్రామ్‌లోని ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్లో శవమై కనిపించింది
By Medi Samrat Published on 27 Dec 2024 8:32 PM IST
యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (SEEDAP) నిర్వహణలో పారిశ్రామిక రంగంలో...
By Medi Samrat Published on 27 Dec 2024 8:02 PM IST
రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా
మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండకు ఓ హిట్ చాలా అవసరం.
By Medi Samrat Published on 27 Dec 2024 7:48 PM IST
సమాజ సేవ చేయండి.. 11 మంది యువకులకు కోర్టు శిక్ష.. ఏం చేశారంటే..
నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు కేసులకు సంబంధించి అరెస్టయిన 11 మంది యువకులకు జిల్లా మేజిస్ట్రేట్ సమాజ సేవ చేయాలంటూ శిక్ష విధించింది.
By Medi Samrat Published on 27 Dec 2024 6:52 PM IST
పారిశ్రామికవేత్త మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”
ఆఫ్రికన్ దేశాలలో కార్పొరేట్ రంగాన్ని పునర్నిర్మించిన మార్గదర్శక వ్యవస్థాపకుడు మోటపర్తి శివరామ వర ప్రసాద్ అసాధారణ కథను ప్రముఖ రచయిత యండమూరి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Dec 2024 6:15 PM IST
శబరిమల ఆలయం మూసివేత
శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్షల సీజన్ ముగిసింది.
By Medi Samrat Published on 27 Dec 2024 6:15 PM IST
వైసీపీ దొంగ ఏడుపు ఏడుస్తోంది : మంత్రి గుమ్మడి సంధ్యారాణి
కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారని వైసీపీ దొంగ ఏడుపు ఏడుస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 27 Dec 2024 5:15 PM IST
అల్లు అర్జున్‌పై తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ప్రమాదంతో వివాదంలో ఇరుక్కున్న అల్లు అర్జున్‌పై ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు...
By Medi Samrat Published on 27 Dec 2024 4:15 PM IST
వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్.. ఎప్పటికి వాయిదా వేశారంటే.?
చిక్కడపల్లిలోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసుకు సంబంధించిసినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం నాంపల్లి క్రిమినల్...
By Medi Samrat Published on 27 Dec 2024 3:29 PM IST
రోహిత్ నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమట..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 27 Dec 2024 3:24 PM IST
సర్పంచ్ ఎన్నికలు జరగనివ్వం : ఎమ్మెల్సీ కవిత
బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 27 Dec 2024 3:09 PM IST
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రవారం లాహోర్‌లో గుండెపోటుతో...
By Medi Samrat Published on 27 Dec 2024 2:30 PM IST











