You Searched For "LatestNews"
పొలంలోనే రైతు కుటుంబం ఆత్మహత్య.. మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.
By Medi Samrat Published on 28 Dec 2024 10:47 AM IST
కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో తెలంగాణ మాజీ మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది.
By M.S.R Published on 28 Dec 2024 10:29 AM IST
మందుబాబులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు దుకాణాలు ఓపెన్
డిసెంబర్ 31 నాడు తెలంగాణలో మద్యం షాపులను అర్థరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
By Medi Samrat Published on 28 Dec 2024 9:57 AM IST
Viral Video : అర్ధ సెంచరీ బాదాక 'పుష్ప రాజ్'గా మారిన నితీష్ రెడ్డి..!
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో 3వ రోజు నితీష్ కుమార్ రెడ్డి తన తొలి టెస్టు అర్ధశతకం సాధించాడు.
By M.S.R Published on 28 Dec 2024 9:42 AM IST
ఆరు, ఏడు నెలల నుంచి అన్ని రకాలుగా ప్రయత్నించి.. చివరికి డెడ్ బాడీ పార్శిల్ చేసి..
ఆంధ్రప్రదేశ్ పోలీసులు డెడ్ బాడీ పార్శిల్ కేసు మిస్టరీని ఛేదించినట్లు తెలిపారు.
By M.S.R Published on 28 Dec 2024 8:44 AM IST
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నంపై కేంద్రం స్పష్టత
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని, ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్...
By Medi Samrat Published on 28 Dec 2024 8:22 AM IST
తెలుగు రాష్ట్రాల నుండి కుంభమేళాకు వెళ్లే యాత్రికులకు రైల్వే గుడ్‌న్యూస్
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళాకు యాత్రికుల కోసం 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
By M.S.R Published on 28 Dec 2024 8:09 AM IST
ఎంపీడీఓపై వైసీపీ నేత దాడి.. నేడు కడపకు పవన్ కల్యాణ్
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై...
By Medi Samrat Published on 28 Dec 2024 7:52 AM IST
కాంగ్రెస్ వివక్ష చూపుతోంది : శర్మిష్ట ముఖర్జీ ఆగ్రహం
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ప్రత్యేక స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన...
By Medi Samrat Published on 28 Dec 2024 7:31 AM IST
రాజకీయ ప్రత్యర్థులు అలా విమర్శించినప్పటికీ.. కర్తవ్యం నుంచి తప్పుకోలేదు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది.
By Medi Samrat Published on 28 Dec 2024 7:16 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు
కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 28 Dec 2024 6:43 AM IST
అరకు ఉత్సవానికి వేళాయే..
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ ప్రకృతి ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది.
By Medi Samrat Published on 27 Dec 2024 9:15 PM IST











