You Searched For "Indonesia"
టీ20 క్రికెట్లో సంచలనం.. భవిష్యత్లో ఈ రికార్డ్ బ్రేక్ చేయడం కష్టమే..!
ఇండోనేషియా ఫాస్ట్ బౌలర్ గేదె ప్రియందన అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 23 Dec 2025 5:42 PM IST
Bus Crash: ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం.. 16 మంది దుర్మరణం
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపమైన జావాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు.
By అంజి Published on 22 Dec 2025 10:19 AM IST
మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో భారీ పేలుడు.. 54 మందికి తీవ్ర గాయాలు
ఇండోనేషియా రాజధాని జకార్తాలోని స్కూల్ కాంప్లెక్స్ లోపల నిర్మించిన మసీదులో ప్రార్థనల సమయంలో భారీ పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 7 Nov 2025 3:21 PM IST
అగ్ని పర్వత విస్ఫోటనం.. తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
మౌంట్ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లే డజన్ల కొద్దీ విమానాలు రద్దు చేశారు.
By Medi Samrat Published on 18 Jun 2025 6:30 PM IST
బద్ధలైన భారీ అగ్నిపర్వతం
ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో సోమవారం ఒక అగ్నిపర్వతం బద్దలైంది.
By Medi Samrat Published on 19 May 2025 9:21 PM IST
FactCheck : ఉత్తరాఖండ్‌లో మసీదును కూల్చివేశారా?
ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆక్రమణల నిరోధక చర్యలో భాగంగా ఆక్రమణలుగా ముద్ర పడిన అనేక నిర్మాణాలను కూల్చివేశారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 March 2025 6:05 PM IST
గే జంటకు బహిరంగ శిక్ష
కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేసే ఇండోనేషియాలో గే జంటను కొరడాలతో కొట్టారు.
By Medi Samrat Published on 27 Feb 2025 5:47 PM IST
దారుణం.. పెళ్లేందుకు చేసుకోలేదని అడిగాడని వ్యక్తిని కొట్టి చంపాడు
ఇండోనేషియాలోని ఒక వ్యక్తి.. తన పొరుగింటి వ్యక్తి చంపాడు. ఎందుకు వివాహం చేసుకోలేదని నిరంతరం అడగడం వల్ల కలత చెంది, కోపించి చంపేశాడు.
By అంజి Published on 6 Aug 2024 10:13 AM IST
విమానం గాల్లో ఉండగా నిద్రపోయిన పైలట్లు.. చివరకు..
విమానం గాల్లో ఉన్న సమయంలో ఇద్దరు పైలట్లు నిద్రపోయారు. దాంతో విమానం దారి తప్పింది.
By Srikanth Gundamalla Published on 10 March 2024 9:00 AM IST
బద్దలైన అగ్నిపర్వతం, 11 మంది పర్వతారోహకులు మృతి
ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఓ అగ్నిపర్వతం బద్దలైంది.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 4:13 PM IST
Indonesia: అగ్నిపర్వతం విస్ఫోటనం.. భారీగా వెలువడుతున్న లావా, బూడిద
ప్రపంచంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతం మౌంట్ మెరాపీ పర్వతం విస్ఫోటనం చెంది.. భారీగా లావాతో నిప్పులు వెదజల్లుతోంది.
By అంజి Published on 12 March 2023 10:21 AM IST
ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది మృతి, 50 మందికి గాయాలు
ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చమురు డిపోలో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 8:50 AM IST











