You Searched For "India"
త్వరలోనే టెలిగ్రామ్ యాప్‌పై భారత్‌లో నిషేధం..!
టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌ను ఓ కేసులో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 1:00 PM IST
156 కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం
జ్వరం, నొప్పి, జలుబు, అలెర్జీలకు చికిత్స చేయడానికి ఉపయోగించే 156 ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ (FDC) మందులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
By అంజి Published on 24 Aug 2024 10:45 AM IST
AI వాషింగ్ మెషీన్ల శ్రేణిని ప్రారంభించనున్న శామ్సంగ్
శామ్సంగ్, భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, ఈ సంవత్సరం పండుగ సీజన్‌కు ముందు 10 వాషింగ్ మెషీన్లను పరిచయం చేయబోతున్నట్లు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Aug 2024 4:15 PM IST
దేశవ్యాప్తంగా నేడు వైద్య సేవలు బంద్
ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 6:39 AM IST
భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం: సీఎం చంద్రబాబు
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 15 Aug 2024 8:22 AM IST
శ్రీలంకతో సిరీస్ ఓడినా అగ్రస్థానంలోనే టీమిండియా.. కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్
ఇటీవల భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ పూర్తయింది. భారత జట్టు 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కోల్పోయింది
By Medi Samrat Published on 13 Aug 2024 3:50 PM IST
భారత్‌లో తీవ్రమైన అవయవ వృధా సంక్షోభం.. నిపుణులు ఏమంటున్నారంటే?
అవగాహన లోపం, పాతుకుపోయిన మూఢనమ్మకాలు, అపోహలు భారతదేశంలోని తీవ్రమైన అవయవ వృధా సంక్షోభం వెనుక కీలక అంశాలుగా ఉన్నాయి.
By అంజి Published on 13 Aug 2024 12:10 PM IST
ఇవాళ దేశ వ్యాప్తంగా వైద్యసేవలు బంద్
ఇవాళ పలు రకాల వైద్య సేవలను నిలివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 7:45 AM IST
పారిస్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలతో సరిపెట్టుకున్న భారత్
పారిస్ ఒలింపిక్స్‌లో ఈ సారి రెండంకెల పతకాలు వస్తాయని అంతా భావించారు.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 12:45 PM IST
Olympics: రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం.. పీవీ సింధు రికార్డును బ్రేక్ చేసిన అమన్
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల కాంస్య పతకంలో 21 ఏళ్ల అమన్ షెరావత్ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న భారత ఏడో రెజ్లర్‌గా...
By అంజి Published on 10 Aug 2024 8:59 AM IST
భారత్‌లో ఫస్ట్‌టైం రైస్ ఏటీఎం ప్రారంభం
ఒడిశా ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్ర గురువారం భువనేశ్వర్‌లో భారతదేశపు మొట్టమొదటి బియ్యం ఏటీఎంను ప్రారంభించారు.
By అంజి Published on 9 Aug 2024 7:11 AM IST
బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్‌లోనూ రావచ్చు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు.. బీజేపీ సీరియస్
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత అక్కడ చెలరేగిన హింసాకాండపై దేశం మొత్తం ఆందోళన చెందుతోంది.
By Medi Samrat Published on 7 Aug 2024 2:29 PM IST