You Searched For "India"
'భారత్‌పై టారిఫ్‌లు తగ్గిస్తాం'.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్లే భారత్‌పై అధికంగా టారిఫ్‌లు విధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
By అంజి Published on 11 Nov 2025 8:26 AM IST
ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది
By Knakam Karthik Published on 6 Nov 2025 6:44 PM IST
2026లో గ్లోబల్ AI సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం: ప్రధాని మోదీ
భారతదేశం నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేధస్సు (AI) కోసం ప్రపంచ చట్రాన్ని రూపొందిస్తోందని ప్రధాని మోదీ అన్నారు
By Knakam Karthik Published on 3 Nov 2025 4:10 PM IST
'ఇది భారత్ పన్నాగం..' పాక్ మళ్లీ అదే పాత రాగం..!
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత ఎవరికీ కనిపించడం లేదు. కానీ, ప్రతిసారీలాగే ఈసారి కూడా పాకిస్థాన్ తన దుశ్చర్యలకు భారత్‌పై...
By Medi Samrat Published on 3 Nov 2025 3:48 PM IST
ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
టీమ్ ఇండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో కప్పు కొట్టిన భారత్‌కు...
By అంజి Published on 3 Nov 2025 7:25 AM IST
ఉమెన్స్ ODI వరల్డ్ కప్ విజేతగా భారత్.. నెరవేరిన దశాబ్దాల కల
మహిళల ప్రపంచ కప్: ఉమెన్స్ క్రికెట్లో భార మహిళల జట్టు సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
By అంజి Published on 3 Nov 2025 6:32 AM IST
ముంబైలో వర్షం: ఫైనల్ టాస్ వాయిదా పడే అవకాశం ఉందా?
ముంబైలో ఫైనల్‌కు ముందు వర్షం పడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
By అంజి Published on 2 Nov 2025 2:26 PM IST
రేపే మహిళల వరల్డ్‌కప్ ఫైనల్.. భారత్, దక్షిణాఫ్రికా బలాలు, బలహీనతలు ఇవే
2025 మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి.
By అంజి Published on 1 Nov 2025 1:09 PM IST
WWC: ఆస్ట్రేలియాపై అద్భుత విజయం.. ఫైనల్‌కు భారత్.. ఈ సారి ఎవరు గెలిచినా చరిత్రే
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. దీంతో భారత్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
By అంజి Published on 31 Oct 2025 6:36 AM IST
అతడు జట్టులో ఉంటే మాకు ఎప్పుడూ ప్రయోజనమే..!
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పవర్‌ప్లే ఓవర్లు చాలా ముఖ్యమైనవని, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉండటం వల్ల ఈ మ్యాచ్‌లలో తమ జట్టుకు అవకాశాలు పెరుగుతాయని...
By Medi Samrat Published on 28 Oct 2025 9:11 PM IST
అమెరికా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. వాణిజ్య ఒప్పందంపై కుదిరిందా.?
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 27 Oct 2025 4:47 PM IST
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆ జట్టే!!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి తేలిపోయింది.
By అంజి Published on 25 Oct 2025 7:59 PM IST











