You Searched For "India"
ముంబైలో వర్షం: ఫైనల్ టాస్ వాయిదా పడే అవకాశం ఉందా?
ముంబైలో ఫైనల్కు ముందు వర్షం పడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
By అంజి Published on 2 Nov 2025 2:26 PM IST
రేపే మహిళల వరల్డ్కప్ ఫైనల్.. భారత్, దక్షిణాఫ్రికా బలాలు, బలహీనతలు ఇవే
2025 మహిళల వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి.
By అంజి Published on 1 Nov 2025 1:09 PM IST
WWC: ఆస్ట్రేలియాపై అద్భుత విజయం.. ఫైనల్కు భారత్.. ఈ సారి ఎవరు గెలిచినా చరిత్రే
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. దీంతో భారత్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది.
By అంజి Published on 31 Oct 2025 6:36 AM IST
అతడు జట్టులో ఉంటే మాకు ఎప్పుడూ ప్రయోజనమే..!
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పవర్ప్లే ఓవర్లు చాలా ముఖ్యమైనవని, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉండటం వల్ల ఈ మ్యాచ్లలో తమ జట్టుకు అవకాశాలు పెరుగుతాయని...
By Medi Samrat Published on 28 Oct 2025 9:11 PM IST
అమెరికా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. వాణిజ్య ఒప్పందంపై కుదిరిందా.?
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 27 Oct 2025 4:47 PM IST
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆ జట్టే!!
మహిళల వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో సెమీస్లో టీమిండియా ప్రత్యర్థి తేలిపోయింది.
By అంజి Published on 25 Oct 2025 7:59 PM IST
నిజమెంత: బంగ్లాదేశ్ చొరబాటుదారుడు భారతదేశంలోని హిందూ వ్యాపారవేత్త ఇంట్లో దొంగతనం చేశాడా?
ముళ్ల కంచెను దాటి ఒక యువకుడు సైకిల్ దొంగిలించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2025 5:11 PM IST
3rd ODI: భారత్ ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది.
By అంజి Published on 25 Oct 2025 3:57 PM IST
రూ.10 వేల కోట్లతో సుదర్శన్ 'S-400' కొనుగోలు.. రష్యా - భారత్ చర్చలు
ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్ మిస్సైళ్లను, డ్రోన్లను విజయవంతంగా నేలకూల్చిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను భారీగా కొనుగోలు చేయాలని భారత్...
By అంజి Published on 22 Oct 2025 10:30 AM IST
'ప్రధాని మోదీతో వాణిజ్యం గురించి చర్చించా'.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దీపావళి పండుగను పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేతసౌధంలో దీపాలు వెలిగించారు.
By అంజి Published on 22 Oct 2025 7:42 AM IST
రైతులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!
వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే.
By అంజి Published on 22 Oct 2025 6:43 AM IST
‘ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’
తాను ప్రధాని మోదీతో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది
By Medi Samrat Published on 16 Oct 2025 7:30 PM IST











