You Searched For "India"
ఉగ్రవాదంపై నో కాంప్రమైజ్, మా స్టాండ్ ఎప్పటికీ ఒకటే: ప్రధాని మోదీ
ఉగ్రవాదంపై నో కాంప్రమైజ్ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 8 Feb 2026 2:36 PM IST
భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే: RSS చీఫ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ శనివారం "భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే" అని అన్నారు.
By అంజి Published on 8 Feb 2026 7:48 AM IST
రేపు ర్యాపిడో, ఉబర్, ఓలా డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె
ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ డ్రైవర్లు రేపు దేశ వ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సమ్మె...
By అంజి Published on 6 Feb 2026 1:34 PM IST
భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది..యూఎస్‌తో డీల్‌పై రష్యా స్పందన
ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా చమురును కొనుగోలు చేసుకునే పూర్తి స్వేచ్ఛ భారత్‌కు ఉందని రష్యా స్పష్టం చేసింది
By Knakam Karthik Published on 5 Feb 2026 10:02 AM IST
'అలాగైతే భారత్ నుండి వెళ్లిపోండి'.. వాట్సాప్, మెటాకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.
By అంజి Published on 3 Feb 2026 12:58 PM IST
యాత్ర ఇండియా లిమిటెడ్‌లో 4,039 అప్రెంటిస్ పోస్టులు.. టెన్త్ పాసైన వారు అర్హులు
యాత్ర ఇండియా లిమిటెడ్ 4,039 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 3 Feb 2026 11:13 AM IST
పాక్ బ్లాక్ మెయిలింగ్ ను ఐసీసీ సహించకూడదు
2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
By అంజి Published on 2 Feb 2026 9:43 AM IST
వెనెజులా చమురు దిగుమతుల్లో భారత్ పాత్రపై ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 2:35 PM IST
బంగ్లాదేశ్ జైలునుంచి 23 మంది భారతీయ మత్స్యకారులకు ఊరట
బంగ్లాదేశ్ ప్రభుత్వము భారతీయ మత్స్యకారులు 23 మందిని మంగళవారం బాగాహట్ జైలు నుంచి విడుదల చేసింది
By Knakam Karthik Published on 27 Jan 2026 5:21 PM IST
భారత్‌లో విమానాల తయారీకి లైన్ క్లియర్..అదానీతో ఎంబ్రియర్ ఒప్పందం
భారతదేశంలో విమానాల తయారీ దిశగా మరో కీలక అడుగు పడింది.
By Knakam Karthik Published on 27 Jan 2026 1:15 PM IST
వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ : గవర్నర్
2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇది భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే...
By అంజి Published on 26 Jan 2026 4:19 PM IST
ప్లేయర్లు, జర్నలిస్టులకు భారత్ సురక్షితం కాదు..ప్రపంచకప్‌లో పాల్గొనకపోవడంపై బంగ్లాదేశ్ ప్రకటన
భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 25 Jan 2026 8:49 AM IST











