You Searched For "India"

india,  president murmu, comments, pak terrorist ashpak,
అతడికి క్షమాభిక్ష పెట్టే అవకాశమే లేదు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.

By M.S.R  Published on 12 Jun 2024 7:00 PM IST


brutal tribe, India, sentinel tribe, andaman islands
భారత్‌లోని ఈ అతి క్రూరమైన తెగ గురించి తెలుసా?

ఆధునిక టెక్నాలజీ యుగంలో కూడా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నవారు ఉన్నారని మీకు తెలుసా?

By అంజి  Published on 9 Jun 2024 1:45 PM IST


heat wave, india, 54 people dead,
దేశంలో పలుచోట్ల వడగాల్పులు.. 54 మంది మృతి

దేశంలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదు అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on 31 May 2024 4:45 PM IST


Iran President, President Raisi, India, one day state mourning
ఇరాన్‌ అధ్యక్షుడి మృతి.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్‌

ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీకి నివాళులర్పిస్తూ మే 21న ఒక రోజు సంతాప దినంగా భారతదేశం ప్రకటించింది.

By అంజి  Published on 20 May 2024 7:45 PM IST


Google Wallet, India,Google Pay, Google
భారత్‌లోకి గూగుల్‌ వాలెట్‌.. ఇందులో వేటిని యాడ్‌ చేయొచ్చో తెలుసా?

భారత్‌లోకి గూగుల్‌ డిజిటల్‌ వాలెట్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇది పూర్తిగా గూగుల్‌కు సంబంధించిన ప్రైవేట్‌ వాలెట్‌గా పని చేస్తుంది.

By అంజి  Published on 20 May 2024 2:40 PM IST


PoK, India,  Amit Shah, Sitamarhi, Bihar
పీఓకే భారత్‌ది.. ఎంతకైనా తెగిస్తాం: అమిత్ షా

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌కే చెందుతుందని, పీఓకే కోసం ఎంతకైనా తెగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం నాడు అన్నారు.

By అంజి  Published on 16 May 2024 6:07 PM IST


india, football, sunil chhetri, sports,
సంచలన ప్రకటన చేసిన భారత కెప్టెన్

భారత ఫుట్‌బాల్ ఐకాన్ సునీల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు.

By M.S.R  Published on 16 May 2024 12:33 PM IST


Khalistan, grafity,  delhi, india ,
ఖలిస్థాన్ కు మద్దతుగా ఢిల్లీలో గ్రాఫిటీలు, నినాదాలు

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీలు, నినాదాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 13 May 2024 4:01 PM IST


Ram temple, INDIA, PM Modi, Nana Patole
ఇండియా కూటమి గెలిస్తే రామమందిరాన్ని శుద్ధి చేస్తాం: నానా పటోలే

ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరాన్ని శంకరాచార్యులు ప్రక్షాళన చేస్తారని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సంచలన...

By అంజి  Published on 10 May 2024 3:38 PM IST


india, private train,  kerala,  goa,
ఇండియాలో ఫస్ట్‌ ప్రైవేట్‌ రైలు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే..

ఇండియాలో తొలి ప్రయివేటు రైలు ప్రారంభం కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on 8 May 2024 7:13 AM IST


ప్లీజ్ మా దేశానికి రండి.. భారతీయులను వేడుకుంటూ ఉన్నారు
ప్లీజ్ మా దేశానికి రండి.. భారతీయులను వేడుకుంటూ ఉన్నారు

భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లాలని అనుకోవడం లేదు

By Medi Samrat  Published on 7 May 2024 12:00 PM IST


వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఉగ్ర‌ ముప్పు.. భారత్ మ్యాచ్‌ల వేదికలివే..!
వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఉగ్ర‌ ముప్పు.. భారత్ మ్యాచ్‌ల వేదికలివే..!

టీ20 ప్రపంచ కప్ అమెరికా, వెస్టిండీస్‌లో జ‌రుగ‌నుంది. టోర్నీ నేప‌థ్యంలో వెస్టిండీస్‌కు ఉగ్రదాడుల బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat  Published on 6 May 2024 2:51 PM IST


Share it