You Searched For "Hyderabad"
Hyderabad: లులూ మాల్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఫైవ్ స్టార్ రేటింగ్
హైదరాబాద్: లులూ హైపర్‌మార్కెట్.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఫైవ్ స్టార్ పరిశుభ్రత రేటింగ్‌ను పొందింది.
By అంజి Published on 31 July 2024 9:30 AM IST
Hyderabad: చిన్ననాటి స్నేహితురాలిపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
హైదరాబాద్: వనస్థలిపురం అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు యడ్ల గౌతమ్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 31 July 2024 8:50 AM IST
హైదరాబాద్‌కు అలర్ట్.. నగరంలో నాలుగు రోజులు వర్షాలు
హైదరాబాద్ నగరంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది
By Medi Samrat Published on 30 July 2024 5:41 PM IST
తెలంగాణలో దారుణాలు.. కదులుతున్న బస్సులో మహిళపై.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై చిన్ననాటి స్నేహితుడు..
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
By Medi Samrat Published on 30 July 2024 5:30 PM IST
హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ లో మార్పులు
మంగళవారం నుండి ఉదయం 5:30 గంటలకే అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్)...
By Medi Samrat Published on 29 July 2024 9:15 PM IST
Hyderabad: బోనాల జాతర.. నగరంలో 'సే నో టు హలాల్' పోస్టర్లు
పండుగల సమయంలో హిందువులు హలాల్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పాతబస్తీలోని కార్వాన్, జియాగూడ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పోస్టర్లు వెలిశాయి.
By అంజి Published on 29 July 2024 1:00 PM IST
విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
విషాదం చోటుచేసుకుంది. అమెరికాలో ఈతకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 29 July 2024 7:25 AM IST
వృద్ధుల్లో మతిమరుపును అధిగమించేందుకు స్మార్ట్ వాచ్.. 'అన్వయ' ఆలోచన అద్భుతం
వృద్ధులలో డిమెన్షియా (మతిమరుపు) సమస్య సర్వసాధారణంగా వస్తుందని, కానీ దాన్ని అధిగమించేందుకు తగిన వ్యవస్థలు ఇన్నాళ్లూ సరిగా లేవని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 July 2024 6:00 PM IST
Hyderabad: హాస్టల్ రూమ్‌లో టీచర్ దారుణ హత్య
హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 10:28 AM IST
లాల్‌దర్వాజ బోనాల ఉత్సవం.. పోలీసుల పటిష్ట బందోబస్తు
హైదరాబాద్‌లో బోనాల సందడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 9:00 AM IST
ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఆత్మకథ పుస్తకావిష్కరణ
ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఆత్మకథ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 July 2024 12:30 PM IST
హైదరాబాద్‌లో 28, 29 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో బోనాల సందడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 27 July 2024 8:42 AM IST