You Searched For "Hyderabad"
Hyderabad: తనను ఇరికించారన్న నిందితుడు.. పోలీసుల విలేకరుల సమావేశంలో గందరగోళం
పోలీసులు తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని నిందితుడు అనడంతో.. హుమాయూన్‌నగర్ పోలీసులు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్ర గందరగోళం...
By అంజి Published on 4 Aug 2024 8:10 PM IST
Hyderabad: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
హైదరాబాద్: నగరంలో ఆగస్టు 4 ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
By అంజి Published on 4 Aug 2024 7:45 PM IST
Hyderabad: రూ.3 కోట్ల గంజాయి స్వాధీనం.. ఐదుగురు డ్రగ్స్ వ్యాపారులు అరెస్ట్
ఒడిశా, కర్నాటక రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారుల ముఠా గుట్టు రట్టు చేసి దాదాపు రూ.3 కోట్ల విలువైన 803 కిలోల ఎండు గంజాయితో పాటు ఇతర...
By అంజి Published on 4 Aug 2024 2:30 PM IST
అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు మహిళ దారుణ హత్య
డబ్బుల వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 10:40 AM IST
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
By అంజి Published on 2 Aug 2024 4:15 PM IST
తెలుగు యూనివర్సిటీ పేరు మార్పునకు సిద్ధం: సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చేందుకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 2 Aug 2024 2:12 PM IST
Hyderabad: దొంగను వాట్సాప్‌లో ఫొటోలతో పట్టుకున్న ప్రజలు
కొందరు జిల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 10:31 AM IST
Hyderabad: ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన కారు, విద్యార్థి మృతి
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 9:25 AM IST
టీడీఆర్ సర్టిఫికెట్ మోసం.. నలుగురు జీహెచ్‌ఎంసీ అధికారుల అరెస్ట్
ఫోర్జరీ, మోసాలకు పాల్పడుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి చెందిన నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 1 Aug 2024 11:21 AM IST
భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయి వ్యక్తి ఆత్మహత్య
ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 9:00 AM IST
Hyderabad: సినిమాలో చాన్స్ పేరుతో సాఫ్ట్‌వేర్ యువతిపై అత్యాచారం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 8:10 AM IST
Hyderabad: జూబీహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 31 July 2024 10:15 AM IST