You Searched For "Hyderabad"

Hyderabad, Husband killed his wife, Crime
Hyderabad: భార్యను అతి కిరాతకంగా చంపిన భర్త.. ఆపై డెడ్‌బాడీని తగలబెట్టి..

ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ఘటన బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

By అంజి  Published on 12 Nov 2024 11:32 AM IST


Video : ఓల్డ్ సిటీలో చేతబడి కలకలం.. గాజు గ్లాసుపై మహిళ బొమ్మ
Video : ఓల్డ్ సిటీలో చేతబడి కలకలం.. గాజు గ్లాసుపై మహిళ బొమ్మ

ఆదివారం ఓల్డ్ సిటీలోని సుల్తాన్ షాహీ వద్ద ఉన్న దైరా మీర్ మోమిన్ వద్ద చేతబడి జరిగిందంటూ ఎంఐఎం నేతలు ఆరోపించారు.

By Medi Samrat  Published on 11 Nov 2024 4:56 PM IST


Hyderabad, man shoots at girlfriends father, Crime
Hyderabad: ప్రియురాలిని అమెరికా పంపాడని.. ఆమె తండ్రిపై యువకుడు కాల్పులు

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడు తన ప్రియురాలి తండ్రిని తుపాకీతో కాల్చి చంపేందుకు ప్రయత్నించాడు.

By అంజి  Published on 11 Nov 2024 7:18 AM IST


Explosion, restaurant, Hyderabad, Jubilee Hills
Hyderabad: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. వీడియో

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్ 1లోని తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్‌లో నవంబర్ 10 ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది.

By అంజి  Published on 10 Nov 2024 9:29 AM IST


Hyderabad : హెల్మెట్ వాడ‌ట్లేదా..? ఒకే రోజు 6,000 మందికిపైగా జ‌రిమానా విధించారు..!
Hyderabad : హెల్మెట్ వాడ‌ట్లేదా..? ఒకే రోజు 6,000 మందికిపైగా జ‌రిమానా విధించారు..!

హైదరాబాద్ నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నట్లు పోలీసులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on 7 Nov 2024 7:15 PM IST


Hyderabad : భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
Hyderabad : భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్ స‌హా ఇతర భారతీయ నగరాలు, ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి

By Kalasani Durgapraveen  Published on 7 Nov 2024 3:10 PM IST


Telangana, Caste Census Survey , Hyderabad
Telangana: కులగణన సర్వే.. ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?

పలు కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సర్వేలో తమ పేరును ఎక్కడ నమోదు చేయించుకోవాలనే దానిపై అయోమయం నెలకొంది.

By అంజి  Published on 7 Nov 2024 8:15 AM IST


Hyderabad, arrest, Crime
Hyderabad: మహిళపై గ్యాంగ్‌ రేప్‌.. 24 గంటల్లోపే నిందితుల అరెస్ట్‌

ఓ మహిళను బట్టలు ఉతకడానికి ఇంటికి పిలిచి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

By అంజి  Published on 6 Nov 2024 12:34 PM IST


Hyderabad, Cops, Arrest, Spurious Chilli Powder
Hyderabad: కల్తీ కారం పొడి తయారీ.. ప్రముఖ బ్రాండ్‌తో ప్యాకింగ్‌.. ఒకరు అరెస్టు

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు వ్యాపారులు. తాజాగా నగరంలో కల్తీ కారం పొడి వ్యవహారం బయటపడింది.

By అంజి  Published on 6 Nov 2024 6:57 AM IST


కిడ్నాపైన బాలుడిని 12 గంటల్లో తల్లి దగ్గరకు చేర్చిన హైదరాబాద్ పోలీసులు
కిడ్నాపైన బాలుడిని 12 గంటల్లో తల్లి దగ్గరకు చేర్చిన హైదరాబాద్ పోలీసులు

అఫ్జల్‌గంజ్ పోలీసులు మంగళవారం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) నుండి కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలుడిని రక్షించారు

By Medi Samrat  Published on 5 Nov 2024 6:06 PM IST


Video : హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ
Video : హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు

By Medi Samrat  Published on 5 Nov 2024 6:00 PM IST


Hyderabad, Shamshabad , vandalise idols, temple
Telangana: మరో ఆలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం

హైదరాబాద్‌ నగరంలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కాలనీలో హనుమాన్‌ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు.

By అంజి  Published on 5 Nov 2024 11:15 AM IST


Share it