You Searched For "Hyderabad"
హైదరాబాద్‌లో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా?.. అయితే మీకో గుడ్‌న్యూస్
కొత్తగా భవనం కట్టుకునేవారికి హైదరాబాద్ జలమండలి గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 17 Nov 2024 6:49 AM IST
Telangana: నేటి నుంచే గ్రూప్-3 పరీక్షలు.. అభ్యర్థులు ఈ సూచనలు పాటించాల్సిందే
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. నేడు, రేపు జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టింది.
By అంజి Published on 17 Nov 2024 6:33 AM IST
Hyderabad : ప్రేమించక పోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తానంటూ బెదిరింపులు
ప్రేమిస్తున్నానంటూ వెంటపడే ఎంతో మంది ఉంటారు. కొందరు నాకు ఇష్టం లేదు అంటే తప్పుకుంటారు
By Medi Samrat Published on 16 Nov 2024 2:33 PM IST
Hyderabad : అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి దగ్ధం
హైదరాబాద్‌లోని మణికొండలోని రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 12:34 PM IST
Hyderabad: కేపీహెచ్బీలో వాహనదారులే లక్ష్యంగా.. రాత్రి వేళల్లో..
కేపీహెచ్బీలో ఇద్దరు వాహనదారులను లక్ష్యంగా చేసుకున్న దొంగలు వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్లను దోచుకెళ్లారు.
By అంజి Published on 15 Nov 2024 11:14 AM IST
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 15 Nov 2024 6:53 AM IST
హైదరాబాద్‌లో ‘లోక్ మంథన్’ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 22న హైదరాబాద్‌లో లోక్‌మంథన్-2024ను ప్రారంభించనున్నారు.
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 11:23 AM IST
Hyderabad: నీలోఫర్ కేఫ్ సమీపంలో కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
రెడ్‌హిల్స్‌లోని నీలోఫర్ కేఫ్ సమీపంలో బుధవారం రాత్రి అదుపు తప్పిన కారు రోడ్డుపై వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
By అంజి Published on 14 Nov 2024 11:23 AM IST
విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ విషాదం చోటు చేసుకుంది. శ్రీజ అనే డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 14 Nov 2024 10:34 AM IST
Hyderabad: 2 వేలకుపైగా కేసులు.. 48 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు
రాష్ట్రంలోని 508 కేసులతో సహా దేశవ్యాప్తంగా 2,194 కేసుల్లో ప్రమేయం ఉన్న 48 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...
By అంజి Published on 14 Nov 2024 10:00 AM IST
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, మరో ముగ్గురు అరెస్ట్
ఎస్ఆర్ నగర్లో తన స్నేహితుడికి డ్రంకెన్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకున్నందుకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్‌ను పోలీసులు...
By అంజి Published on 14 Nov 2024 9:08 AM IST
Hyderabad: ఆలయంలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. వీడియో
హైదరాబాద్‌లోని ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
By అంజి Published on 12 Nov 2024 1:23 PM IST











