You Searched For "Hyderabad"
యాప్‌లో ఈ లొకేషన్‌కు రమ్మంటారు.. వెళ్లిన వాళ్ళను..!
స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న ఓ ముఠా కలకలం రేపుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2023 9:45 PM IST
ఆ రేస్.. 700 కోట్లు తీసుకుని వచ్చిందట
ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా E రేసుతో దాదాపు రూ.700 కోట్ల లబ్ధి హైదరాబాద్ నగరానికి చేకూరిందని ఒక నివేదిక తెలిపింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2023 7:45 PM IST
Hyderabad: బోయిన్‌పల్లి రోడ్డు ప్రమాదం.. కంటతడి పెట్టిస్తున్న వైష్ణవి చివరి మాటలు
హైదరాబాద్: బోయిన్ పల్లి ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని వైష్ణవి.. సుచిత్ర రష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.
By అంజి Published on 3 Aug 2023 12:34 PM IST
అందం కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్.. భార్యను చూసి భర్త షాక్
ఓ భార్య తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం ఆదిలోనే బెడిసి కొట్టింది.
By అంజి Published on 3 Aug 2023 9:38 AM IST
హెచ్‌సీఏ పరిధిలోని 57 క్రికెట్ క్లబ్లులపై వేటు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పరిధిలోని 57 క్రికెట్ క్లబ్లులపై వేటు పడింది. పాతబస్తీలో ఉన్న సీసీ క్లబ్ పై ఓ యువ క్రికెటర్ పోలీసులకు...
By అంజి Published on 3 Aug 2023 7:08 AM IST
విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన రోడ్డు గుంత
రోడ్డుపై ఉన్న గుంతలు ఓ చిన్నారిని బలి తీసుకున్నాయి. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
By అంజి Published on 2 Aug 2023 11:41 AM IST
Telangana: 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని
తెలంగాణలో రూ.894 కోట్లతో 21 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 6న శంకుస్థాపన చేయనున్నారు.
By అంజి Published on 2 Aug 2023 11:09 AM IST
సోషల్ మీడియా వాడొద్దన్న తల్లి.. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకిన యువతి
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.
By అంజి Published on 2 Aug 2023 6:51 AM IST
భారీ ట్రాఫిక్ జామ్.. రంగంలోకి దిగిన పోలీసులు
Heavy Traffic Jam In Hyderabad Due to Rain. హైదరాబాద్ నగరాన్ని వర్షం మరోసారి ఇబ్బంది పెట్టింది.
By Medi Samrat Published on 31 July 2023 9:06 PM IST
హైదరాబాద్ లో 'నాన్ కింగ్'.. సూపర్ క్వాలిటీనే ట్రేడ్ మార్క్
How Nanking traditional chinese origins captured hyderabad appetite. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన 1940లలో, దక్షిణ చైనాలోని హక్కా కమ్యూనిటీకి చెందిన లియు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 July 2023 6:41 PM IST
ఆ రైల్వే గేటు మూసివేత.. 6000 కుటుంబాలకు ఇబ్బందులు
How Safilguda Railway Gate Closure Increase Travel Distance 3 km. భద్రతా కారణాల దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) సఫిల్‌గూడ రైల్వే గేట్‌ను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 July 2023 6:30 PM IST
హైదరాబాద్‌లో 163 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ
163 inspectors were transferred in Hyderabad. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు.
By Medi Samrat Published on 30 July 2023 9:07 PM IST











