You Searched For "Hyderabad"
Video: ఇదేం దొంగతనం.. చివరికి దానిని కూడా వదలట్లేదు కదా!
హైదరాబాద్‌లో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. కిషన్ బాగ్ ప్రాంతంలోని ఓ ఎలక్ట్రిక్ దుకాణం ఎదుట ఈ దొంగతనం జరిగింది.
By అంజి Published on 9 Aug 2023 1:08 PM IST
యువతిని వివస్త్రను చేసిన ఘటన.. సీరియస్‌గా స్పందించిన ఎన్‌సీడబ్ల్యూ
మద్యం మత్తులో ఓ దుర్మార్గుడు యువతిని వివస్త్రను చేసి వేధించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.
By అంజి Published on 9 Aug 2023 11:31 AM IST
Hyderabad: పాదచారులూ.. రోడ్లపైకి వస్తే వీటిని వినియోగించుకోండి
హైదరాబాద్ నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల మార్నింగ్ వాక్‌కు వెళ్లిన తల్లీ కూతుళ్లను అతివేగంగా నడుపుతున్న కారు...
By అంజి Published on 9 Aug 2023 9:38 AM IST
Telangana: పోయిన 5 వేల ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు.. దేశంలోనే అత్యధికంగా..
సీఈఐఆర్ పోర్టల్‌ను ఉపయోగించి తెలంగాణ పోలీసులు 5,038 దొంగిలించబడిన/తప్పిపోయిన మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Aug 2023 7:04 AM IST
ఐఐటీ-హెచ్ విద్యార్థిని సూసైడ్ నోట్..వెలుగులోకి కీలక విషయాలు
ఐఐటీ-హెచ్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో ఆమె రాసిన సూసైడ్ లేఖ లభ్యం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 5:52 PM IST
ప్రేయసికి పిజ్జా ఇవ్వడానికి వెళ్లి.. యువకుడు మృతి
ప్రేయసి పిజ్జా తినాలని ఉందంటూ అడిగింది. దాంతో.. ఆమెకోసం పిజ్జా తీసుకెళ్లిన యువకుడు.. బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 11:01 AM IST
హైదరాబాద్‌కు పెరుగుతున్న టమాటా దిగుమతి..ఇక తగ్గనున్న ధరలు
టమాటా దిగుమతి కాస్త పెరుగుతోందని చెబుతున్నారు మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 10:39 AM IST
మూసీ నదిపై 14 వంతెనల నిర్మాణం.. త్వరలోనే టెండర్లు: కేటీఆర్
రాబోయే మూడేండ్లలో హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
By అంజి Published on 8 Aug 2023 7:40 AM IST
రోడ్డు ప్రమాదం కాదు.. పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపేశాడు..!
Road Accident took place in Bachupally Police Station Area. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 6 Aug 2023 5:37 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ కాలింగ్‌కు తీవ్ర అంతరాయం
తెలుగు రాష్ట్రాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి మొబైల్ నెట్‌వర్క్‌లో కాల్ డ్రాప్ సమస్య తలెత్తింది.
By అంజి Published on 6 Aug 2023 7:40 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. పోర్న్ వీడియో చేయాలని మహిళను పిలిచి..
పోర్న్ వీడియోలో నటిస్తే భారీగా డబ్బులు వస్తాయని నమ్మించాడు. ఆ తర్వాత హోటల్‌కు రమ్మని పిలిచి..
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 11:14 AM IST
రికార్డులు సృష్టించిన కోకాపేట్ భూములు.. హైదరాబాద్ హిస్టరీలోనే ఫస్ట్‌టైం
నిధుల సమీకరణలో భాగంగా గండిపేట మండలం కోకాపేట్‌లో ప్రభుత్వం చేపట్టిన భూముల అమ్మకం రికార్డులు సృష్టించింది. ఊహించనని రేట్లకు అక్కడి భూములు అమ్ముడు...
By అంజి Published on 4 Aug 2023 8:52 AM IST











